Categories
latest reads telugureads

చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా

తెలుగు పిల్లల పేర్లు అక్షరాల తెలుగులోను మరియు ఇంగ్లీషులో కుడా చూడడానికి ఉచిత తెలుగు మొబైల్ యాప్ ఈక్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ లో చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా ఈ యాప్ లో సెర్చ్ చేయవచ్చును.

కేవలం చిన్న పిల్లల తెలుగు పేర్ల కొరకు మాత్రమే అయితే ఇదే సైటులో, మెనులో బాయ్స్ నేమ్స్, గర్ల్ నేమ్స్ పేజిలు చూడగలరు. లేదా ఈ క్రింది బటన్స్ క్లిక్ చేయండి.

చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా

ఎడమ ప్రక్కచిత్రంలో ఉన్నట్టుగా ఇంగ్లీషు అక్షరాలు టైపు చేస్తుండగా పేర్లు మారుతుంటాయి. శివకుమార్ అనే పదం పేరులో ఉండేలాగా చూసుకుంటే, శివకుమార్ అని ఆంగ్లఅక్షరాలను టైపు చేస్తుండగా… శివకుమార్ పదమును కలిని తెలుగు మరియు ఇంగ్లీషు పేరుల డిస్ప్లే అవుతాయి. పిల్లల పేర్లు అక్షరాలు తెలుగు మరియు ఇంగ్లీషులో చూడవచ్చును.

చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా

కుడిప్రక్కగా చిత్రంలో ఉన్నట్టుగా పిల్లల పేర్లు కొరకు నక్షత్రముల బట్టి మొదటి అక్షరములను కూడా చూడవచ్చును. నక్షత్రం బట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉండాలో తెలుసుకోవడానికి ఈ ప్రక్క చిత్రంలో మాదిరి నక్షత్రములు, తెలుగుఅక్షరములు చూడావచ్చును.

చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా

ఈ ఎడమప్రకం చిత్రంలో ఉన్నట్టు A,B,C,D,E ఆంగ్లఅక్షరాల వరుసక్రమంలో బాలుర మరియు బాలికల తెలుగు పేర్లను చూడవచ్చును. a-z వరకు ఆడ,మగ తెలుగు పేర్ల కలిసే ఉన్నా, పేరుకు ఎదురుగా Girl-బాలిక, Boy-బాలుడు అక్షరాలలో సూచింబడి ఉంటుంది.

ఇంకా ఈ క్రింది చిత్రములలో చూపబడినట్టుగా పేరుపై కొంచెంసేపు టచ్ చేస్తే, మీరు టచ్ బాలిక లేక బాలుడి తెలుగుపేరు ఇంగ్లీషు మరియు తెలుగు భాషలలో మరొక డైలాగ్ బాక్సులో కనబడుతుంది.

చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా
చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా
చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా
చిన్నపిల్లల తెలుగుపేర్లు అక్షరాల వారీగా

పైచిత్రములలో బాలిక పేర్లు, బాలుర పేర్లు అను వర్గములు చిత్రం బాటమ్ నందు ఉన్నవి. మీరు ఆడపిల్లల పేర్లు సెర్చ్ చేయాలంటే, బాటమ్ బారులో ఉన్న బాలికపేర్లు అని ఉన్నచోట్ టచ్ చేయడాలి. మగపిల్లల పేర్లు సెర్చ్ చేయాలంటే బాలుర పేర్లు అన్ని ఉన్నచోట టచ్ చేయాలి. ఆంగ్ల అక్షరాల వరుసక్రమములలో అయితే ఆడ,మగ పేర్లు కలిసే ఉంటాయి.

ఈ యాప్ లో హోమ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా తెలుగురీడ్స్.కామ్ తెలుగు పోస్టులు మీ మొబైల్ ఫోనులోనే రీడ్ చేయవచ్చును.