Dasara offers on Mobiles 2023 ఈ 2023లో దసరా సందర్భంగా ఆన్ లైన్ స్టోర్స్ లో ఆఫర్స్ సందడి షురూ అయ్యింది.
తక్కువ ధరలో నాణ్యమైన ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కొనాలంటే, ఈ దసరా ఆఫర్స్ కోసం వేచి చూడాల్సిందే. ఆ ఆఫర్స్ సందడి అక్టోబర్ 8 నుండి మొదలైంది.
బ్రాండెడ్ కంపెనీల నుండి మంచి మంచి ఆఫర్స్ కనబడుతున్నాయి.
బడ్జెట్ ధరలో 10వేలలోపే మంచి ఫీచర్లు గల 4జి స్మార్ట్ ఫోన్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్స్ లో లభిస్తున్నాయి. అయితే ధరలలో మార్పులు ఉండవచ్చును.
సామ్సంగ్ ఎఫ్ సిరీస్ ఫ్లిప్ కార్టులోనూ, సామ్సంగ్ ఎమ్ సిరీస్ అమెజాన్ లోనూ ఆఫర్లకు లభిస్తున్నాయి.
పదివేలకు మించిన బడ్జెట్ లో కెమెరా క్వాలిటీ బెటర్ గా ఉంటే, 15000 – 25000 ధరలలో కెమెరా క్వాలిటీ బాగుంటందట.