Day: August 7, 2018

  • చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

    చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం…

  • రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి

    రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి: రమ్యకృష్ణ బహు భాషలలో నటించిన నటిమణి, దర్శకుడు కృష్ణవంశీ భార్య. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో బాటు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్రం బాహుబలిలో ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణాది అగ్రహీరోలందరితో నటించింది. 1989 సూత్రదారులు తెలుగు చిత్రంలో మంచినటిగా గుర్తింపు వచ్చినా అవకాశాలు అల్లుడుగారు చిత్రంతో పెరిగాయి. ఈ చిత్రంలో ముద్దబంతి నవ్వులో మూగ…

  • మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి

    మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి: కొంతమంది సినీజీవితం బాల్యం నుండే ప్రారంభం అవుతుంది, అలా బాల్యం నుండే సినిమాలలో నటించిన నటి మీనా. సిరివెన్నల, రెండురెళ్ళు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా కర్తవ్యంలో సినిమాలో మినిస్టర్ కొడుకు చేత మోసగింపబడిన చేయబడిన యువతిగా నటించింది. చెంగల్వ పూదండ చిత్రంలో నెచ్చెలిగా నటించి నవయుగంలో కనిపించింది. సీతరామయ్యా మనవరాలిగా ప్రసిద్దికెక్కి చంటితో జతకట్టి సుందరకాండ చేసే అబ్బాయిగారితో సూర్యవంశంలో  పెళ్ళాం చెబితే వినాలి…