Day: October 1, 2019

  • భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

    మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు భీష్ముడు…