Day: October 6, 2019

  • నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

    సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ. దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని…

  • దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

    దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.…