Day: October 8, 2019

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయం వదిలి వ్యాపారం చేద్దాం. జీవితం బాగుంటుంది. వ్యవసాయం వదిలి ఉద్యోగం చేసుకుందాం… నెలకొకమారు ఖచ్చితంగా జీతం వస్తుంది. వ్యవసాయం వదిలి ఇంకా ఏదైనా చేద్దామంటూ కొందరు కొన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగితే, వాటిలో విజయవంతం అయినవారు మిగిలినవారికి మార్గదర్శకం కాగలరు. అయితే వ్యవసాయం కన్నా ఏది బాగుంది. వ్యవసాయం కన్నా మిగులు కనబడమే రంగమేది? అనే ఆలోచన రైతులో పుట్టడానికి కారణం వారి ఆర్ధిక పరిస్థితే కారణం అయితే, అటువంటి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచవలసిన […]

బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను బుక్ ద్వారా చదివిన మనసు, ఆ సంఘటనలతో మేమకం కాగలదు. వర్తమానంలొని సంఘటనలతో బేరీజు వేస్తూ, భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. చరిత్రకు సంబంధించిన బుక్ రీడింగ్ చరిత్రను మైండులో స్టోర్ చేస్తుంది. బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగులో బుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో విషయసారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ బుక్ రీడింగ్ బెస్ట్ హ్యాబిట్ అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి […]

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు […]

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్. తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్ […]