Day: February 28, 2020

జ్ఙాన బోధ గీత అయితే

జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా […]

ఈ రోజు నేషనల్ సైన్స్ డే

ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు చంద్రశేఖర్ […]

SBI కెవైసి సబ్మిట్ గడువు

SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా? బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును. […]