Day: April 1, 2020

  • కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

    కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో చేయడం మంచిది. ఎందుకంటే పుస్తకపఠనం ఒక మంచి అలవాటుగా చెబుతారు. మనసుకు జ్ఙానం అందేది బుక్స్ వలననే… కొవిడ్-19 ఒక అంటువ్యాధి. మందులేని అంటువ్యాధి ఈ కరోనా (కొవిడ్-19) వ్యాధి. మందులేని వ్యాధి ఉన్నప్పుడు అది పాకకుండా జాగ్రత్త పాటించడమే ఉత్తమ మార్గం అంటారు. కరోనా వ్యాప్తి చెందుతూ చాలా దేశాలలో విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. మన…

  • వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

    వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది. శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు. ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత…