తెలుగు వ్యాసాలు

తెలుగు వ్యాసాలు పేజికి స్వాగతం

పాపులర్ పొందిన విషయాలు తెలుగు వ్యాసాలు తెలుగులో వ్యాసంగా అందిస్తే, విద్యాపరంగా ఉపయుక్తమని ఈ బ్లాగు సృష్టించబడింది. ఇందులో వివిధ విషయముల గురించి వ్యాసాలు విద్యాపరంగా వ్రాయడం జరుగుతుంది. ఆన్ లైన్లో ఉచితంగా లభించే సమాచారం ఆధారం ఇందులో వ్యాసములు ఉంటాయి.

ఈ బ్లాగులోని వ్యాసములు వ్రాయబడినవే కానీ కాపి చేయబడినవి కాదు… సమాచారం ఆన్ లైన్ పబ్లిక్ డొమైన్లలో లభించే ఉచిత సమాచారం ఆధారం.

వ్యాసాలు విషయమును విశదీకరిస్తాయి. తెలుగు వ్యాసాలు తెలుగులో పలు విషయాలను విశదీకరిస్తాయి. పలు రంగాలలో వివిధ విషయమలను విశదీకరిస్తాయి.

ఏభాషలో వ్యాసం రచించినా అందులో విషయసారం మిళితమై ఉంటుంది. అది ఏవిషయమును గురించి అయినా అయి ఉంటుంది.

సాదారణ స్థితిని కోల్పోయిన సామాజిక పరిస్థితులు అప్పుడప్పుడు సమాజంలో ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులపై రచయిత దృష్టి ఉంటుంది. పరిస్థితుల పరిణామక్రమం రచయిత మైండులో నిక్షిప్తం అవుతాయి. అలాంటి అసాధరణ పరిస్థితులను వివరించడంలో వ్యాసాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. మనమాతృభాష తెలుగు కాబట్టి మనకు తెలుగు వ్యాసాలు ఉంటాయి.

సంఘటనను వ్యాసం ఒక కాగితంపై నిక్షిప్తం చేస్తుంది…

ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే, ఆ సంఘటన ప్రభావం బట్టి వ్యాసం పుట్టుకొస్తుంది. ఆ సంఘటన సమాజానికి ఒక పాఠంలాంటిది అయితే, మరింతమంది రచయితల ద్వారా వ్యాసాలు పుట్టుకు వస్తాయి. హిందీ రచయితలైతే హిందీ వ్యాసాలు, తెలుగు రచయితలు అయితే తెలుగు వ్యాసాలు పుట్టుకు వస్తాయి.

ఒక వ్యక్తి చూసిన సంఘటన, ఆ వ్యక్తి మైండులోకి చేరుతుంది. చూసినవారు దానిని అక్షరరూపంలోకి మార్చితే అది ఒక వ్యాసంగా మారుతుంది.

ఒక సంఘటనను పాఠకులకు అర్ధం అయ్యేలా వివరించడానికి వ్యాసం ఉపయోగపడుతుంది. సంఘటన ప్రభావం అర్ధం కావడానికి ఉపమానాలు కూడా కలిపి వ్యాసం ఉంటుంద.

అతి ముఖ్యమైన తెలుగు వ్యాసాలు

వ్యక్తికి ఉపయోగపడుతూ సామాజిక ప్రయోజనాలను కాపాడే విషయాలు వంటివి అతి ముఖ్యమైన వ్యాసాలుగా ఉంటాయి. అంటే అందరికీ అవగాహన ఏర్పడి ఉండవలసిన విషయాలు అతిముఖ్యమైన వ్యాసాలు అవుతాయి.

సామాజిక భద్రత, వ్యక్తి ప్రయోజనాలు, వ్యక్తి స్వేచ్ఛ, పరిసరాల పరిజ్ఙానం వంటి విషయాలు చాలానే అతి ముఖ్యమైన తెలుగు వ్యాసాలు ఉంటాయి.

ఇలా అతిముఖ్యమైన వ్యాసాలలోకి సమాజాన్ని ప్రభావితం చేసే నాయకుల గురించి కూడా ఉండవచ్చు. తెలుగువారు అనేక విషయాలలో తెలుగు వ్యాసాలు రచించి ఉంటారు.

విశిష్టమైన విషయమును లేక విశిష్టమైన సంఘటన లేక విశేషంగా సమాజాన్ని ప్రభావితం చేసిన అంశము అక్షరరూపంలో పేపరుపై విన్యాసం చేయడమే వ్యాసం. విషయము, సంఘటన, అంశము ఏదైనా కానీ వ్యాసం వాటి విశిష్టతను పేపరుపై పదిలం చేస్తుంది.

దేశ నాయకుల గురించి తెలుగు పుస్తకాలు ఉంటాయి. అవి వాటి జీవిత చరిత్రను తెలియజేస్తూ ఉంటాయి. అయితే తెలుగు వ్యాసాలు అటువంటి పుస్తక సారాన్ని ఒక రెండు మూడు పేజీలలో తీసుకువస్తుంది.

జరిగిన సంఘటన లేక చారిత్ర అంశములు, పౌరాణిక అంశాలు, సామాజిక సంప్రదయాలు, ఆనాదిగా వస్తున్న ఆచారాలు, ప్రజలపై ప్రభావం చూపించగలిగే సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు మొదలైన విషయాలు తెలుగు వ్యాసాలు తెలుగులో ఉంటాయి.

ధన్యవాదాలు తెలుగు వ్యాసాలు

తెలుగురీడ్స్ హోమ్