జీవిత చరిత్ర కధలు పిల్లలు

జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవిత చరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది. జీవిత చరిత్ర : సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా…

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు. కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి ద్వారా మనకు అంటవచ్చును. ఎలాగైనా కరోనా మనపై కాటువేయడానికి కాపు కాచి ఉంటుంది. కరోనా వైరస్ ఇప్పుడు బయట బస చేసింది. ఇంట్లోకి కూడా వచ్చి ఉండే అవకాశం మనం ఇవ్వకూడదు. కోరలు చాచిన…

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం ! కరోనా కట్టడికి ప్రధాని ఇచ్చిన పిలుపును విమర్శించేవారు ఉన్నారు అంటే అది వారి సామాజిక కాంక్ష. ఎందుకంటే వారికి ప్రజలపై ఉండే ప్రేమ. ప్రజలు కరోనా వలన ఏమైపోతారో అనే ఆందోళన… పరోక్షపద్దతి కన్నా ప్రత్యక్షపద్దతికి వారిచ్చే ప్రధాన్యత. కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం ! డాక్టర్లు, పోలీసులు విశేష సేవలను అందిస్తున్నారు. కరోనాపై పోరాటం చేయడంలో యోధులుగా వ్యవహరిస్తున్నారు. మిగతా…

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో చేయడం మంచిది. ఎందుకంటే పుస్తకపఠనం ఒక మంచి అలవాటుగా చెబుతారు. మనసుకు జ్ఙానం అందేది బుక్స్ వలననే… కొవిడ్-19 ఒక అంటువ్యాధి. మందులేని అంటువ్యాధి ఈ కరోనా (కొవిడ్-19) వ్యాధి. మందులేని వ్యాధి ఉన్నప్పుడు అది పాకకుండా జాగ్రత్త పాటించడమే ఉత్తమ మార్గం అంటారు. కరోనా వ్యాప్తి చెందుతూ చాలా దేశాలలో విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. మన…

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది. శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు. ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత…

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021 సంవత్సరానికి. ఉగాది పచ్చడి తినడం, పంచాంగం వినడం ఉగాది పండుగ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఆరు రుచులతో కలిసి ఉంటుంది. ఆరు రుచులు కలిపితే ఎలా ఉంటుందో, సమాజంలో వివిధ వ్యక్తుల మనోవృత్తుల కలియక కూడా అంతేనంటారు. పంచాంగం వినడం వలన సంవత్సరం మొత్తం సామాజిక స్థితులలో అవగాహన ఏర్పడుతుందంటారు. ఇక వ్యక్తిగత గ్రహసంచారం తెలుసుకోవడం వలన వ్యక్తికి తన కర్మలపై తనకు అవగాహన ఉంటుందంటారు. రాశిననుసరించి ఫలితాల వలన…

కోల్ కతా నైట్ రైడర్స్ ఐపిఎల్ టీమ్

ఐపిఎల్ 2020 లో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపిఎల్ టీమ్ ఆడబోయే డేట్స్ మంగళవారం, మార్చి 31, 2020. | శుక్రవారం, ఏప్రిల్ 3, 2020. | సోమవారం, ఏప్రిల్ 6, 2020. గురువారం, ఏప్రిల్ 9, 2020. | ఆదివారం, ఏప్రిల్ 12, 2020. | గురువారం, ఏప్రిల్ 16, 2020. ఆదివారం, ఏప్రిల్ 19, 2020. | గురువారం, ఏప్రిల్ 23, 2020. | ఆదివారం, ఏప్రిల్ 26, 2020. మంగళవారం, ఏప్రిల్…

డిల్లి కేపిటల్స్ ఐపిఎల్ టీమ్

ఐపిఎల్ 2020 లో డిల్లి కేపిటల్స్ ఐపిఎల్ టీమ్ ఆడబోయే మ్యాచుల తేదీలు. సోమవారం, మార్చి 30, 2020. | శుక్రవారం, ఏప్రిల్ 3, 2020. | ఆదివారం, ఏప్రిల్ 5, 2020. శుక్రవారం, ఏప్రిల్ 10, 2020. | సోమవారం, ఏప్రిల్ 13, 2020. | ఆదివారం, ఏప్రిల్ 19, 2020. బుధవారం, ఏప్రిల్ 22, 2020. | ఆదివారం, ఏప్రిల్ 26, 2020. | శుక్రవారం, మే 1, 2020. ఆదివారం, మే 3,…

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ టీమ్

ఐపిఎల్ 2020 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ టీమ్ ఆడబోయే డేట్స్ మంగళవారం, మార్చి 31, 2020. | ఆదివారం, ఏప్రిల్ 5, 2020. | మంగళవారం, ఏప్రిల్ 7, 2020. శుక్రవారం, ఏప్రిల్ 10, 2020. | మంగళవారం, ఏప్రిల్ 14, 2020. | శనివారం, ఏప్రిల్ 18, 2020. బుధవారం, ఏప్రిల్ 22, 2020. | శనివారం, ఏప్రిల్ 25, 2020. | సోమవారం, ఏప్రిల్ 27, 2020. ఆదివారం, మే 3,…

లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం

ఒక వేళ ఎవరైనా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకారం పుట్టిన రోజులు ప్రతి యేడాది జరుపుకోవచ్చును. ఈరోజు లీప్ డే, నాలుగు సంవత్సరాలలో పావు రోజు కలిపి నాలుగు సంవత్సరాలకొకసారి వచ్చే లీపు సంవత్సరంలో పూర్తి రోజుగా వస్తుంది. అదే ఫిబ్రవరి 29. మనకు కొత్త దశాబ్దం ప్రారంభం సంవత్సరంలోనే లీపుడే వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 29, 2020. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీనాడు పుట్టి ఉంటే, ఆ రోజు ఘడియల ప్రకారం…

చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ టీమ్

ఐపిఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఆడే మ్యాచుల తేదీలు: ఆదివారం, మార్చి 29, 2020. | గురువారం, ఏప్రిల్ 2, 2020. | సోమవారం, ఏప్రిల్ 6, 2020. శనివారం, ఏప్రిల్ 11, 2020. | సోమవారం, ఏప్రిల్ 13, 2020. | శుక్రవారం, ఏప్రిల్ 17, 2020. ఆదివారం, ఏప్రిల్ 19, 2020. | శుక్రవారం, ఏప్రిల్ 24, 2020. | సోమవారం, ఏప్రిల్ 27, 2020. గురువారం, ఏప్రిల్…

జ్ఙాన బోధ గీత అయితే

జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా…

ఈ రోజు నేషనల్ సైన్స్ డే

ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు చంద్రశేఖర్…

SBI కెవైసి సబ్మిట్ గడువు

SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా? బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును.…

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి.

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి. ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంతో కొంత తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేస్తున్నారంటే, అవి ఎక్కువ స్టాక్ ఉండి ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్నాయి, అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చును. గత కొంతకాలంగా ఆన్ లైన్లో భారీ డిస్కౌంట్ల ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ డిస్కౌంట్లు మార్కెట్లో పోటిపడి ప్రకటిస్తే అది ఒక…

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ టీమ్

ఐపిఎల్ 2020 లో రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ టీమ్ ఆడబోయే డేట్స్ గురువారం, ఏప్రిల్ 2, 2020. | ఆదివారం, ఏప్రిల్ 5, 2020. | గురువారం, ఏప్రిల్ 9, 2020. ఆదివారం, ఏప్రిల్ 12, 2020. | బుధవారం, ఏప్రిల్ 15, 2020. | శనివారం, ఏప్రిల్ 18, 2020. మంగళవారం, ఏప్రిల్ 21, 2020. | శనివారం, ఏప్రిల్ 25, 2020. | బుధవారం, ఏప్రిల్ 29, 2020. శనివారం, మే 2, 2020.…

OTG Cable ఓటిజి కేబుల్

OTG Cable ఓటిజి కేబుల్ ఫైల్స్ నేరుగా ఫోన్ లేదా టాబ్లెట్ లోకి స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. OTG Cable for connect USB devices to smartphones. Using for connecting USB devices like pen drive to connecting to smartphone or tablet. It is one of the useful accessory for smartphones or tablets. ఓటిజి కేబుల్ యు.ఎస్.బి పరికరాలను స్మార్ట్ ఫోను లేక టాబ్లెట్ కు…

ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు

ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు చేయవచ్చును. ఫ్లిప్ కార్టులో పే లేటర్ ద్వారా అప్పు తీసుకోవచ్చును. ఇందుకు ఎటువంటి ష్యూరిటీతో సంబంధం లేదు. కేవలం మీకు ఫ్లిప్ కార్టు ఖాతా ఉండి, ఆ ఖాతకు ఆధార్ ఐడి లింక్ అయితే సరిపోతుంది. ఒక్కసారి మీ ఖాతా పేలేటర్ అప్రూవ్ అయితే, మీ ఖాతకు కొంత ఏమౌంట్ కేటాయించబడుతుంది. మీకు కేటాయించిన ఎమౌంటులో నుండి మీరు షాపింగ్ చేయవచ్చును. ఈ నెల ఒకటో తేదీన మీరు కొనుగోలు…

సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను

కొత్త 4జి స్మార్ట్ ఫోను కొనాలనుకంటే సామ్సంగ్ నుండి గాలాక్షీ సిరీస్ లో సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను వచ్చింది. ఈ ఫోను మార్చి5, 2020 నుండి అమ్మకాలకు అమెజాన్ సైటులో అందుబాటులో ఉంటుంది. దీని ధర 14999/-. న్యూ గాలాక్షీ ఎం31 ఫోను నాలుగు బ్యాక్ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ 5ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మార్కో కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమరా లు ఉన్నాయి.…

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ టీమ్

ఐపిఎల్ 2020 లో ముంబై ఇండియన్స్ ఐపిఎల్ టీమ్ ఆడబోయే డేట్స్ ఆదివారం, మార్చి 29, 2020. | బుధవారం, ఏప్రిల్ 1, 2020. | ఆదివారం, ఏప్రిల్ 5, 2020. బుధవారం, ఏప్రిల్ 8, 2020. | ఆదివారం, ఏప్రిల్ 12, 2020. | బుధవారం, ఏప్రిల్ 15, 2020. సోమవారం, ఏప్రిల్ 20, 2020. | శుక్రవారం, ఏప్రిల్ 24, 2020. | మంగళవారం, ఏప్రిల్ 28, 2020. శుక్రవారం, మే 1, 2020.…

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపిఎల్ 2020

ఐపిఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపిఎల్ ఆడబోయే డేట్స్ సోమవారం మార్చి 30, 2020. | శనివారం, ఏప్రిల్ 4, 2020. | బుధవారం, ఏప్రిల్ 8, 2020. శనివారం, ఏప్రిల్ 11, 2020. | మంగళవారం, ఏప్రిల్ 14, 2020. | శుక్రవారం, ఏప్రిల్ 17, 2020. సోమవారం, ఏప్రిల్ 20, 2020. | గురువారం, ఏప్రిల్ 23, 2020. | ఆదివారం, ఏప్రిల్ 26, 2020. బుధవారం, ఏప్రిల్ 29, 2020.…

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం

తెలుగులో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం ఐపిఎల్2020 షెడ్యూల్. సన్ రైజర్స్ టీం ప్లేయర్స్ లిస్ట్ తెలుగులో సన్ రైజర్ హైదరాబాద్ టీం ప్లేయర్స్ కేన్ విలియమ్స్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, జానీ బైస్ట్రో, వర్ధమాన్ షా, శ్రీవాత్సవ్ గోస్వామి, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, మహమ్మద్ నబి, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, బిల్లి స్టాన్లేక్, సిద్ధార్ద్ కౌల్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్, బసీల్ థంపి, సందీప్ శర్మ, షహబాజ్ నదీమ్,…

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన…

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్ తెలుగులో ఉచితంగా లభిస్తుంది. ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి చదవండి…. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదీ అందరికి తెలుసు, తెలిసిన దానిపై అంతగా ఆసక్తి ఉండదు. అదే పుట్టగానే పరిమళించని పువ్వు, కొన్నాళ్లకు పరిమళిస్తే ఆపువ్వుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ చదివేవారు పాసవ్వడం కన్నా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్ధి, కష్టపడి చదివి పాసయితే, ఆవిద్యార్ధిపై అందరి దృష్టిపడుతుంది. పబ్లిక్ పరీక్షలు అంటే భయంతో విద్యార్ధులు సిద్దం అవుతూ ఉంటారు.…

తెలుగు బుక్స్ చదివే అలవాటు

మనకు మేలు చేసే విషయాలలో తెలుగు బుక్స్ అని అంటారు. తెలుగు బుక్స్ చదివే అలవాటు ఉంటే, అవీ ఉత్తమ రచయితల బుక్స్ అయితే మరీ మేలు అంటారు. ఎందుకు అంటే స్వామి వివేకానంద లాంటి మహానుభావుల మాటలు బుక్స్ ద్వారా ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంటాయి. మహానుభావుల మాటలు మనసుకు బలమైన మందు అంటారు. ఏనుగు మావటివాని అంకుశానికి భయపడ్డట్టు, మనిషి మనసు సజ్జనుల మాటలకు భయపడుతుందని అంటారు. అందుకని తెలుగులో అందుబాటులో ఉన్న ప్రసిద్ధ…

తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం

తింటే కానీ రుచి తెలియదు. చదివితే కానీ బుక్ లో ఉన్న విషయం తెలియదు. తెలుగు గొప్పతనం తెలియాలంటే, తెలుగు సాహిత్యం చదవాలి. కాబట్టి బుక్స్ తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం అంటారు. ఏ ప్రాంతం వారికి, ఆ ప్రాంతంలో మాట్లాడే భాషపై సహజంగా పట్టు ఉంటుంది. ఆ ప్రాంత చరిత్ర కూడా ఆ ప్రాంతీయ భాషలో చక్కగా వివరించబడి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించినవారే ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా వివరించగలరు. అప్పుడు…

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మంత్రమేదైనా దైవం మాత్రం ఒక్కటే, అనేక రూపాలుగా ఉండడం వలన అనేక మంది మనస్తత్వాలను అనుగ్రహించవచ్చు, అనే తలంపుతో భగవానుడు అనేక మూర్తులుగా మనకు పరిచయం అని పెద్దలంటారు. అటువంటి భగవన్నామస్మరణ మేలును చేకూర్చును. అది పర్వదినాలలో మరింతగా ఉంటుంది. మరి మహా శివరాత్రి అయితే మరింత పుణ్యదాయకం అంటారు. అందరికి శివానుగ్రహం కలగాలని ఆశిస్తూ…. మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు….

భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్

గురువును మించిన శిష్యుడుగా, తండ్రికి వివాహం కొరకు తన వివాహం చేసుకోనని ప్రతిజ్ఙ చేసి, భీష్ముడుగా ప్రసిద్దికెక్కిన దేవవ్రతుడు మిక్కిలి కృష్ణ భక్తుడుగా చెబుతారు. మహాభారతంలో పితామహుడుగా కనిపించే, ఈయన ధర్మాన్ని ఆచరించి, భీష్మాచార్యులుగా ప్రసిద్దికెక్కారంటారు. భీష్మఏకాదశి రోజున భీష్ముడుని తలచుకోవాలని చెబుతారు. 2020లో భీష్మఏకాదశి ఫిబ్రవరి 5న వస్తుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి…. భీష్ము పితామహుడు శంతనుడుకు, గంగకు కొడుకుగా పుడతాడు. అతనిని చిన్నప్పుడే గంగ తనవెంట తీసుకువెళ్లి విద్యాభ్యాసం చేయించి, మరలా…

గతజన్మలో చర్యకు ఈజన్మలో ప్రతిచర్యగా

ఒక మనిషిని రెండవ మనిషిని పొగిడితే, తిరిగి రెండవ మనిషి మొదటి మనిషిలో ఉన్న మంచి గుణం ఎంచి మరీ పొగుడుతాడు. ఇలా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పొగుడుకోవడం, వారిలో ఉండే మనసు చేసే పనిగా చెబుతారు. అలాగే ఒక మనిషి రెండవ మనిషిని తిడితే, వెంటనే రెండవ మనిషి, మొదటి మనిషి గతంలోని తప్పొప్పులను ఎంచి తిడతాడు. ఈవిధంగానూ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ద్వేషించుకోవడంలోనూ మనసే ప్రధాన కారణం కాగలదని అంటారు. అంటే గతజన్మలో చర్యకు…

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది? నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో…

సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది

అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే…

అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది. అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన…

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది.…

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి. భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి…

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు

రాజకీయ సామాజిక పరిస్థితులలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు వీడియోలు చూడడం వలన ప్రస్తుత రాజకీయ పరిణామలపై అవగాహన ఉంటుంది. తెలుగు రాష్ట్రముల రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీల గురించి, ఆయా పార్టీలు నాయకులపై విమర్శనాత్మక విశ్లేషణలు వీడియోల రూపంలో ఉంటాయి. రాజకీయం నాయకుల ప్రయోజనాలతో బాటు పార్టీ ప్రయోజనాలు మరియు ప్రజా ప్రయోజనాలు కోసం సాగుతుందంటారు. రాజకీయంగా పార్టీల పొత్తులు పార్టీ ప్రయోజనాలతో బాటు ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడుతూ ఉంటారు.…

గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

ఐకమత్యమే మహాబలము అంటారు. అటువంటి ఐకమత్యము ఒక కుటుంబంలోని నలుగురి అన్నదమ్ములలో ఉంటే, ఆకుటుంబమును శత్రుభయం తక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుంది అంటారు. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ లో గ్రామములో సంఘం ఐకమత్యం గురించి తెలిపారు. అలాంటి ఐకమత్యము ఒక ఊరికి ఉంటే, ఆఊరిలో తప్పులు జరగడం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. కలసి ఉన్నప్పుడు తోటివారికి సమాధానం చెప్పాలన్న భావన బలంగా ఉండడం చేత, వ్యక్తి తప్పుదోవ తొక్కడంటారు. తెలుగు రాష్ట్రములలో…

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు. ఈ విధంగా తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ లో వివిధ తెలుగువారి ఇంటి పేర్లు తెలియజేయబడ్డాయి. వ్యక్తి ఇంటిపేరు వలన ఆవ్యక్తి ఏ కుటుంబానికి? ఏ కులానికి ? ఏ మతానికి? చెందినవారో తెలియజేస్తుంది అంటారు.…

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు…

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి…

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్…

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది?…

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే,…

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి…

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం. భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్ చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో…

సాదారణ సేవల వెబ్ అండ్ మొబైల్ యాప్స్

మనకు సహజంగా అవసరమయ్యే గ్యాస్ బుకింగ్ మొబైల్ ఐవిఆర్ తో బాటు ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం వెబ్ సైటునుండి పొందవచ్చును ఇలా వివిధ సాదారణ సేవల వెబ్ అండ్ మొబైల్ యాప్స్ గురించి, యూజ్ పుల్ వెబ్ సైటులు యాప్స్ లింకుల కోసం ఇక్కడ క్లిక్ టచ్ చేయండి. ఇందులో ఆధార్ రీప్రింటింగ్ వివిధ కన్వర్షన్ వెబ్ సైటులు, పిడిఎఫ్ కన్వర్ష్ వెబ్ సైటు, ఆడియో కటింగ్ తదితర వెబ్…

భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ. యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్ర దర్శనమునకు యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం…

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు…

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….…

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.…

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్టు ఈకామర్స్ సంస్థలో అందుబాటులోకి రానుందీ స్మార్ట్ ఫోను. ఎందుకు ఈ ఫోను కొనాలంటే, ఈ ఫోను రేటింగుతో బాటు బడ్జెటు ధరలో లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.13999-00లుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోను డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ప్రొసెసర్ ఫీచర్లలో బాగుందన్న సూచనలు 91మొబైల్స్ వెబ్ సైటులో చెప్పబడి ఉంది. ఇంకా స్క్రీను ప్రొటక్షన్ విషయంలో ఆలోచన చేయమని సూచనను కూడా ఈ వెబ్…

న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి. వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్…

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో…

బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

ఏదైనా కంటెంటు ఆన్ లైన్ సర్వర్లో మనకు నచ్చిన రీతిలో స్టోర్ చేసుకుంటూ, మనకు కావాలసిన విధంగా ఏదైనా వెబ్సైటు / మొబైల్ బ్రౌజర్లలో ఓపెన్ అయ్యేవిధంగా ఉపయోగించుకోవడానికి వెబ్హోస్టింగ్ పధకాలు ఉంటాయి. అలా హోస్టింగ్ పధకాలు అందించే బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో…చదవండి. మీరు మంచి రైటరా? అయితే తెలుగులో మీరు వ్రాయబోయే తెలుగు రచనలు ఆన్ లైన్ ద్వారా మీకు నచ్చినరీతిలో డిజైన్ చేయించుకుని /…

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో…

తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే…

బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్

గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం. మీ ఫోనులో ఇంటర్నల్ మెమోరీ (ఫోనులో మిగిలి ఉన్న స్పేస్ – ఫోను మెమోరి) తక్కువగా ఉంటుందా? ఇంకా…

రామాయణ రచయిత వాల్మీకి జయంతి

ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ…

నోకియా6.2 స్మార్ట్ ఫోను బడ్జెట్ ఫోను

నోకియా ఫోను ప్రియులకు నోకియా6.2 స్మార్ట్ ఫోను నచ్చే విధంగా బడ్జెట్ ధరలో ఆన్ లైన్లో లభిస్తుంది. నోకియా వెబ్ సైటు నుండి ఈ ఫోను కొనవచ్చును. ఇంకా అమెజాన్ ఈకామర్స్ వెబ్ సైటు నుండి కూడా మీరు నోకియా6.2 స్మార్ట్ ఫోనును కొనుగోలు చేయవచ్చును. అయితే ఈ ఫోను ఫీచర్స్ చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. బ్రాండెడ్ బడ్జెట్ ఫోన్లలో నోకియా6.2 ఒకటిగా చెబుతున్నారు. నోకియా6.2 స్మార్ట్ ఫోను 6.3అంగుళాల స్క్రీను FHD, HDR…

ప్రముఖ ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ఆడియోలు వీడియోలు ఎక్కడ లభిస్తున్నాయి?

తెలుగుభాషలో తెలుగు పండితులు పలికే ఆ నాలుగు పలుకులు మనసుకు శాంతిని ఇస్తాయి, అంటారు. అలాంటి ప్రముఖ ప్రవచకర్తల తెలుగు ప్రవచనాలు అందిస్తున్న వెబ్ సైటులు, యూట్యూబ్ చానల్ వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రవచనం ఎందుకు వింటారు అంటే? కొందరు ఏమని అంటారు అంటే, ప్రముఖుల మాటలు మనిషికి ఆదర్శనీయంగా ఉంటాయి, కాబట్టి మంచి మాటలు ఎవరూ చెప్పినా వినాలనే తలంపుతో ఉండాలని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు అంటారు కష్టం కలిగితే, అప్పుడు ఆ సమయంలో…

ప్రముఖ జ్యోతిష్య పండితుల వెబ్ సైటు లేక తెలుగు వీడియో చానల్స్

గమనిక: ద్వాదశ రాశుల వారికి వారఫలాలు, దినఫలాలు, మాసఫలాలు అందించే కొన్ని చానల్స్ ను లిస్టును తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. తెలుగురీడ్స్ ఈ పోస్టు గురించి! అదేం చిత్రమో మన ఊళ్లో మనకు అందుబాటులో పిలిస్తే పలికే పండితులు ఉన్నా దూరంగా ఉండే పండితులంటే, ఇంకేమి చెబుతారో అనే ఆలోచన వలననేమో ఒక ఊరి నుండి మరొక ఊరికి జ్యోతిష్యులను వెతుక్కుంటూ వెళ్తాం. కొన్ని పల్లెటూళ్లలో అయితే పండితులు ఉండకపోవచ్చును. దీర్ఘకాలిక…

శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్

రామాయణం గురించిన అనేక రచనలు పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ గా ఆన్ లైన్లో శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ అనేకం లభిస్తాయి. ఆరుకాండలు కలిపి ఉన్న కొన్ని రచనలు ఉంటే, సుందరకాండ గురించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. పలువురు ప్రముఖులు రచించిన తెలుగు రచనలు పుస్తకాలుగా ఉంటే, అవి ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పార్మట్లో లభిస్తాయి. తెలుగులో మనకున్న ఇతిహాసములలో రామాయణం ఒక్కటి అయితే మూల రామాయణం వాల్మీకి రచించారు. రామకధను చెబుతూ గానం చేస్తూ తరించిన వారు ఉంటే,…

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు…

తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి…. పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం,…

సాహోతో సాహసమే చేశారు

సాహో చాలాకాలంగా ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగను తలపింపజేసింది. జాతీయంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో, ఒక యువ దర్శకుడుతో పనిచేయడమే ప్రభాసం చేసిన సాహో సాహసం. కధ బాగుంది, సీన్స్ బాగున్నాయి, కలపడంలో కొంత గందరగోళంగా సాదారణ ప్రేక్షకులకు అనిపించినా, సినిమా ముగింపు బాగుంటుంది. బాగోలేదు అనడం కన్నా ప్రయత్నం బాగా చేశారు. బాహుబలి సినిమా ప్రభావం ఈ సినిమా మీద పడడంతో, సినిమా అందరికీ తేలికగా అర్ధం అయ్యేలా ఉంటే మంచి…

అమ్మ అమృతం కన్నా మిన్న

ప్రాణం మీదకు వచ్చేటంతటి సంఘటన పురుషునికి పరిస్థితుల ప్రభావం చేత కాలంలో కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ అమ్మ తన ప్రాణాలతో పోరాడితేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! అమృతం కన్నా అమ్మ అప్యాయత మిన్నగా ఉంటుంది. అమ్మ అనే భావన మన సంతోషంలో ఉంటుంది, భాదలోను ఉంటుంది. మొదటిసారి ఆకలి వేసినప్పుడు పుట్టే ఆకలి భాదకు అమ్మ అప్యాయత ఆదుకుంటుంది. ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం! అమ్మ అని అనడం రాకముందు…

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి? ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు…

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం. మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని…

ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో… ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది.…

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం. అయితే మనం డబ్బు సంపాదించేది ఎందుకు అని ఆలోచన చేస్తే, జీవితలక్ష్యాన్ని చేరడానికి శరీరంతో పనిచేస్తూ, పనిచేయడానికి శక్తి…

బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను చదివి ప్రేరేపితం అయిన మనసు వర్తమానంలొని సంఘటనలతో సంఘర్షణ చెందుతూ భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగుబుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో సారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ తెలుగు బుక్ రీడింగ్ మనకు మేలును చేస్తుంది, అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు అంటారు. కటికి చీకటిలో మనిషి కళ్ళకు…

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు…

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్. తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్…

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు. విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి…

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో…

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ. దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని…

దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.…

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు. శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు భూలోకంలో అవతరించింది వివరిస్తారు.…

సైరా నరసింహారెడ్డి

తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ తో సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభం అవుతుంది. అనుష్క ఎంట్రీతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం గురించిన వివరణ ప్రారంభం అవుతూ ఆరంభం అధరగొడుతుంది. నరసింహారెడ్డి జాతరలో ఎద్దుల భారీ నుండి ప్రజలను కాపాడడంతో బాటు ఎద్దుల ప్రాణాలను కూడా కాపాడడం చాలా ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ దొర నరసింహారెడ్డి సహచరుడికి గుండు కొట్టించి పంపించడంతో, ఆ బ్రిటిష్ దొరను టైము చెప్పి చంపుతానని శపధం చేసి మరి ఊరి ప్రజలు…

భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు భీష్ముడు…

శుభలేఖ చిరంజీవి క్లాసికల్ మూవీ

చిరంజీవి – కె విశ్వనాధ్ కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ కొందరు ఒక్కపని చేయడంలో కూడా తడబడుతూ ఉంటే, ఒక్కొక్కరు మాత్రం ఒకటి కంటే ఎక్కువ రంగాలలో ప్రతిభను కలిగి ఉంటారు, కానీ చదువు మాత్రం సాగదు. మన శుభలేక హీరో కూడా మల్టిటాలెంటెడ్ హీరో. ఈయన పేరు నరసింహ మూర్తి (చిరంజీవి) డిగ్రీ ఫైయిల్ అవ్వడంతో, ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అతనికి అంకెల ఆదిశేషయ్య (కైకాల సత్యనారాయణ) నడుపుతున్న…

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి. నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి ఇష్టం మానసికంగా ఏర్పడుతుంది.…

సూర్య, మోహన్ లాల్, ఆర్యల బందోబస్త్

సూర్యకు తమిళమే కాకుండా తెలుగులోనూ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. గజినితో గుర్తింపు తెచ్చుకున్న సూర్య, యముడు, సింగం, సింగం2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బందోబస్తు. ఇందులో సూర్యతో బాటు మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖిని, పూర్ణ తదితరులు నటించారు. దేశ ప్రధానమంత్రి చుట్టూ కధ తిరుగుతుంది, ప్రధానిని రక్షించే అధికారిగా రవికాంత్ (సూర్య) ఇందులో జీవిస్తాడు. లండన్ పర్యటనలో ఉన్న ప్రధానిపై ఎటాక్…

గద్దలకొండ గణేష్ విడుదలకు ముందు వాల్మీకిగా ప్రచారం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపడుతుంది. గతంలో గబ్బర్ సింగ్-1 చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కు ఆస్థాయిలో మరో హిట్ రాలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం అనూహ్య విజయంగానే అంచనా వేస్తున్నారు. అనూహ్య విజయాలు ఎప్పుడూ కొత్త రికార్డులవైపు వెళుతూ ఉంటాయి. అయితే వరుణ్ తేజ్ కు వచ్చిన హిట్…

3 నెలల్లో కోటికి పైగా వ్యూస్ ఉన్న రోషగాడు సినిమా కధ?

రోషగాడు సినిమా చూడడానికి ఈ అక్షరాలను తాకండి వైవిధ్యం కన్నా కధలో పట్టు ఉండి, ఆశయం సామాజిక స్పృహను గుర్తిస్తే, ఆ విషయం సమాజంలో తొందరగా చేరుతుంది. అలాంటి ఒక చిత్రం రోషగాడు తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన సినిమా. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం యూట్యూబ్లో ఒక కోటికి పైగా వ్యూస్ పొందింది. యుక్తవయస్సులోకి మారే వ్యక్తి, తన చుట్టూ ఉండే సమాజంలో తన ఐడింటిటీని చెక్ చేసుకుంటాడు. తనను సమాజం ఏవిధంగా ఐడింటిఫై చేస్తుంది?…

బాలనాగమ్మ

బాలనాగమ్మ ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించగా వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు ఆరగించు, ఇతోదకమైన సంతానం…

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

మాయాబజార్ వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ లేక టచ్ చేయండి పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది. అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా.…

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా అలనాటి పాత సినిమాలలో ఒక్కటి. సతీ సక్కుబాయి సినిమా చూడడానికి ఇక్కడ తాకండి సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా కృష్ణభక్తితో పరవశించే ఇల్లాలు. ఎక్కడైనా, ఏ వస్తువులోనైనా ఎప్పుడైనా సరే కృష్ణుడిని చూస్తూ, ఆరాధించే అరుదైన అదృష్టవంతురాలి కధ. ప్రదేశాన్ని బట్టి, సమయానుసారం కృష్ణలీలలను కాంచుతూ ఉంటుంది. సక్కుబాయి పండరీలో పాండురంగడి గుడిలో పాటపాడుతూ మయమరిచి, స్వామి పాదాలపై పడి ఉంటుంది. ఆమె తల్లీదండ్రులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకుపోతారు. అయితే ఇంటి…

కె.వి. రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

పెద్దమనుషులను చూడడానికి ఇక్కడ తాకండి వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే అవగతమవుతుంది. దర్శకులలో మేటి దర్శకుడుగా కీర్తిగాంచిన కె.వి.రెడ్డిగారు దర్శకత్వం వహించిన పెద్దమనుషులు చిత్రం. ఒక ఊరిలో పెద్దమనుషుల కుటుంబాలలో ఉండే స్థితిని, ఇంటిబయట వారికి సమాజంలో ఉండే స్థితిని చాలా చక్కగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. బయట సన్మానాలు సత్కారాలు,…

ధర్మరాజుగారి గురించి పూర్తి స్థాయిలో ఉన్న చిత్రం?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ధర్మరాజుగారి మాటకు ముల్లోకాల్లోనూ విజయాలను సాధించిన అర్జునుడు లొంగి ఉంటే, బలమైన భీమసేనుడు ధర్మరాజుగారి కనుసైగకు లొంగి ఉంటే, సాక్షాత్తు పరమాత్మ ధర్మరాజుగారికి…

సతీ సుకన్య తెలుగుపాత సినిమా

సతీ సుకన్యను చూడడానికి ఇక్కడ తాకండి ఆనాటి పాత చిత్రాలలో సతీ సుకన్య తెలుగుపాత సినిమా కృష్ణకుమారి ప్రధాన పాత్రగా కధ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. జీవితంలో పొరపాట్లు జరిగినా ఓర్పుతో జీవితాన్ని స్వీకరిస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో? ఈ చిత్రం ద్వారా తెలియబడుతుంది. అయోద్య రాజ్యపు యయాతి కుమార్తె అయిన రాజకుమారి సుకన్య, తన ప్రియసఖులతో కలసి వనవిహారం చేస్తూ, అడవిలోకి వెళుతుంది. అక్కడ ఆ అడవిలో ఆడుతూ పాడుతూ తాను విసిరిన పూలమాల వెళ్లి…

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే…

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి…

సైరా నరసింహారెడ్డి చిత్రం అంచనాలు ఆకాశంలోకి….

మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక పాత్రలో నటించిన చిత్రం, సైరా నరసింహారెడ్డి తెలుగు చలన చిత్రం. ఈ భారీ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం టీజరుకు కూడా ఒక్కొక్క భాషకు, ఆయా భాషలలో టాప్ హీరోస్ వాయిస్ అందించడం దేశవ్యాప్తంగా మరింత ఆసక్తి పెరిగింది. భారీ నిర్మాణం, భారీ తారగణం, చారిత్రాత్మక కధ ఇలా చాలా విషయములతో సైరా నరసింహారెడ్డి చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.…

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు చక్కగా చూపుతుంది. బలరామకృష్ణులు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి బలరామకృష్ణులు అలంపురం ఊరిలో ఇద్దరి అన్నదమ్ముల మద్య జరిగే కధలో ఒక యువజంట ప్రేమాయణం ఈ చిత్ర కధ. బలరామయ్య(శోభన్ బాబు) – కృష్ణమూర్తి(కృష్ణమూర్తి) అన్నదమ్ములు అయితే తండ్రి ఒక్కరే తల్లులు వేరు. కృష్ణమూర్తికి ఒక చెల్లెలు (కల్పన). మొదట్లో ఇద్దరు అన్నదమ్ములు చెల్లెలతో సంతోషంగా ఉన్నట్టు, గిట్టనివారు చెప్పుడు మాటలతో బలరామయ్య, తన తమ్ముడుని, చెల్లెల్ని దూరంగా పెట్టినట్టు…

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

యూట్యూబ్ వచ్చాక మనకు నచ్చినా లేక మనం మెచ్చి ఎంపిక చేసుకున్న సినిమాలో స్మార్ట్ ఫోనులో కానీ లాప్ టాపులో కానీ చూడడానికి అవకాశం వచ్చింది. ఎక్కువగా కొత్తసినిమాలలో సమాజంలో ఉండే ట్రెండు, యూత్ ఆకర్షితులయ్యే విషయాల గురించే ఎక్కువగా ఉండడం లేదా ఏదైనా అసాధారణ సంఘటనల ఆధారంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి ట్రెండును బట్టి వచ్చేసినిమాలో అందరికీ నచ్చకపోవచ్చును. ఎందుకంటే, సమాజం విభిన్న సంస్కృతులు, భిన్న మతాలు అలాగే భిన్నమైన తరాలు కలిపి ఉంటుంది.…

శోభన్ బాబు సోగ్గాడు

సోగ్గాడ్ సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం సోగ్గాడు చిత్రానికి బాపయ్య దర్శకుడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu old movie. పొలం పని చేస్తూ పల్లెటూరిలో నివసించే శోభనాద్రి ఆ ఊరిలో సోగ్గాడుగా ప్రసిద్ది. అతని మామ పరమేశం (అల్లు రామలింగయ్య) కూతురు సరోజ(Jayasudha), శోభనాద్రి ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే సరోజ పెద్ద చదువు పట్నంలో పూర్తి చేసుకుని, తిరిగి ఊరికి వచ్చాక, శోభనాద్రి (Shobhan…