Categories
latest reads telugureads ubuntuto

Ubuntu Software Like Windows Store

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ మాదిరి మాదిరి Ubunutu ఆపరేటింగ్ సిస్టంలో కూడా స్టోర్ ఉంటుంది, Ubuntu Software Like Windows Store. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ అప్లికేషన్ ఉంటాయి. ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ Ubunutu Software లో ఎక్కువగా కనబడతాయి. ఈ సాఫ్ట్ వేర్ నందు కనబడే ఐకాన్లపై క్లిక్ చేసి, ఆయా సాఫ్ట్ వేర్లు మీ డెస్క్ టాప్ లేదా

Categories
telugureads ubuntuto

Text Editor Ubuntu OS

విండోస్ నోట్ పాడ్ మాదిరిగా Text Editor Ubuntu OS నందు ఉంటుంది. ఏదైనా నోట్స్ టైప్ చేసుకుని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విండోస్ లో ఏవిధంగా నోట్ పాడ్ ఉపయోగపడుతుందో, అలానే Ubuntu OS లో కూడా టెక్స్ట్ ఎడిటర్ మనకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల అప్లికేషన్ ప్రొగ్రామ్స్ దీనిని ఉపయోగించి వ్రాయవచ్చును. html, css, js, json, php, .net, xml, java తదితర కోడింగ్ భాషలు Ubuntu OS లో Text Editor

Categories
telugureads ubuntuto

Libre Office Insteadof MSOffice

విండోస్ ఆపరేటింగ్ సిస్టం బదులుగా లైనక్స్ Ubuntu ఆపరేటింగ్ సిస్టం వాడవచ్చు. అలాగే విండోస్ లోని MSOffice బదులుగా Libre Office లైనక్స్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో వాడవచ్చును. Libre Office Insteadof MSOffice in Ubuntu os. Libre Office లైనక్స్ Ubuntu osలో డిఫాల్ట్ అప్లికేషన్ గానే లభిస్తుంది. ప్రత్యేకించి మీరు Ubuntu osలో లిబ్రె ఆఫీసు డౌన్ లోడ్ చేయనవసరం లేదు. మీ కంప్యూటర్ లేక ల్యాప్ టాప్ నందు లైనక్స్ Ubuntu

Categories
latest reads telugureads ubuntuto

Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి

తెలిసిన టెక్ విషయాలు షేర్ చేయడంలో భాగంగా నాకు తెలిసిన Ubuntu ఆపరేటింగ సిస్టం గురించి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనకు ఎక్కువగా తెలిసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం కన్నా Ubuntu ఆపరేటింగ్ సిస్టం సెక్యూర్ అని అంటారు. మీకు Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి ఈ పోస్టు ద్వారా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మనకందరికీ తెలిసిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్ఠం. వాడుకకు తేలికగా ఉండేది, ఏదైనా పాపులారిటీ త్వరగా

Categories
latest reads telugureads

భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం

సహచరుల సంఘీభావం పొందిన వ్యక్తి, సాధనలో ముందుంటాడు. లక్ష్యం చేధించడంలో ముందుకు సాగుతాడు. అటువంటి సంఘీభావమునకు తోడు, మనోబలం కూడా తోడైతే, ఇక ఆవ్యక్తి ప్రణాళికకు పరాజయం ఉండదు. అటువంటి భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం. సత్సంకల్పం చేయడం ప్రధానంగా మన భారతీయుల చరిత్రలో చదివి ఉంటాం. ధృఢ సంకల్పం మన భారతీయ పురాణ, చారిత్రక పుస్తకాలలో చదివి ఉంటాం. ఏదైనా సాధనకు మంచి పునాది పడితే, సాధకుడు మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది. చరిత్ర

Categories
latest reads telugureads

భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది

విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కారణం… వస్తువు యొక్క నాణ్యతపరమైనా సమస్యలు అయితే… భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది ఈ చిన్న పోస్టుని రీడ్ చేయండి…. అంతర్జాతీయంగా మన వస్తువులు పేరొందినవి ఉన్నాయి. అటువంటి వస్తువుల, సేవలలో నాణ్యతపరమైన లోపాలు కనబడవు. కారణం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి, ఆయా సర్వీసులు, ఆయా వస్తువులు నాణ్యతా పరమైన విషయాలలో రాజీపడవు. మన భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది

Categories
bhakti reads book reads latest reads

మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు. భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున

Categories
book reads latest reads telugureads

కధ కదిలే మనసును నిలుపుతుంది

కధ కదిలే మనసును నిలుపుతుంది, కధ నిలిచిన మనసులొ మరొక ఆలోచనను సృష్టిస్తుంది. అల్లరి చేసే మనసును ఆసక్తికరమైన కధ కట్టిపడేస్తుంది. కధ చెప్పేవారిని బట్టి కధ మనసును ఆకట్టుకుంటుంది. కధ కంచికి మనం ఇంటికి అని కధ ముగించాక చెబుతారు. అంటే కధ వినేసమయంలో మనం మన పరిస్థితిని కూడా మరిచి కధలో లీనం అవుతాము. కధలు వినడం చిన్ననాటి నుండే ఆరంభం అవుతుంది. కధలో కనబడని పాత్రలను మనసు చూడగలడం కధలో ఉండే గొప్ప

Categories
latest reads tech reads

కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు

కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు మొబైల్ యాప్స్ అందుబాటులో ఏం ఉన్నాయో? ఈ పోస్టులో చూద్దాం. రుచికరమైన కేక్ తింటుంటే, ఇంకా తినాలనిపిస్తుంది. కేక్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మరీ అంత తీపిగా ఉండదు. కానీ తీపిని కలిగి ఉంటుంది. ఎక్కువగా బర్త్ డే ఫంక్షన్లలో కేక్ కటింగ్ తప్పనిసరి. ఇంకా న్యూఇయర్ ఫంక్షన్లకు కేక్ కంటింగ్ ప్రధాన ఆకర్షణ. కేక్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు అంతా ఇష్టంగానే తింటారు. న్యూఇయర్

Categories
book reads

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో లభిస్తున్నాయి. నవల చదవడం అంటే, రచయిత ఊహతో మనము ప్రయాణం చేయడమే.. ఒక రచయిత వ్రాసిన స్టోరీని మనం రీడ్ చేస్తున్నామంటే, ఆ స్టోరీలోని పాత్రలు మన మనసులో మెదులుతాయి. అవే పాత్రలు రచయిత మనసులో మెదిలి పుస్తకం ద్వారా మనలోకి వస్తుంటాయి. తెలుగు నవలా పుస్తకాలు రీడ్ చేయడం వలన నవలలో వ్రాయబడిన వివిధ పాత్రలు మన మనసులో కదులుతుంటాయి. ఒక్కోసారి అటువంటి చిత్రమైన

Categories
bhakti reads book reads

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన..

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన పడ్డ మహారాజు. ధర్మరాజుకు మనవడు, ఉత్తర – అభిమన్యుల బిడ్డ. భారతం ప్రారంభం ఈయన పుత్రుడు తలపెట్టిన సర్పయాగంతో పాండవుల గురించి చెప్పబడుతుంది. ఈ పరీక్షత్తు మహారాజు వలననే శ్రీమద్భాభాగవతం ప్రవచించబడింది. కలియుగ ప్రారంభంలో కంటబడ్డ కలిపురుషుడుని తరిమివేయబోయాడు. అయితే కాలానుసారం కలిని వదిలేశాడు. అటువంటి మహారాజు కలిబారిన పడి, తన మృత్యువును తానే కొని తెచ్చుకుంటాడు. కలి ప్రభావం మొదటిగా గురైంది.. పరీక్షత్తు మహారాజే… శ్రీకృష్ణుడుచే రక్షింపబడిన పరీక్షత్తు మహారాజు

Categories
latest reads tr

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

Categories
bhakti reads book reads latest reads

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది.

Categories
telugureads

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా