జీవిత చరిత్ర కధలు పిల్లలు

జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవిత చరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది. జీవిత చరిత్ర : సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా…

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు. కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి ద్వారా మనకు అంటవచ్చును. ఎలాగైనా కరోనా మనపై కాటువేయడానికి కాపు కాచి ఉంటుంది. కరోనా వైరస్ ఇప్పుడు బయట బస చేసింది. ఇంట్లోకి కూడా వచ్చి ఉండే అవకాశం మనం ఇవ్వకూడదు. కోరలు చాచిన…

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం ! కరోనా కట్టడికి ప్రధాని ఇచ్చిన పిలుపును విమర్శించేవారు ఉన్నారు అంటే అది వారి సామాజిక కాంక్ష. ఎందుకంటే వారికి ప్రజలపై ఉండే ప్రేమ. ప్రజలు కరోనా వలన ఏమైపోతారో అనే ఆందోళన… పరోక్షపద్దతి కన్నా ప్రత్యక్షపద్దతికి వారిచ్చే ప్రధాన్యత. కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం ! డాక్టర్లు, పోలీసులు విశేష సేవలను అందిస్తున్నారు. కరోనాపై పోరాటం చేయడంలో యోధులుగా వ్యవహరిస్తున్నారు. మిగతా…

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో చేయడం మంచిది. ఎందుకంటే పుస్తకపఠనం ఒక మంచి అలవాటుగా చెబుతారు. మనసుకు జ్ఙానం అందేది బుక్స్ వలననే… కొవిడ్-19 ఒక అంటువ్యాధి. మందులేని అంటువ్యాధి ఈ కరోనా (కొవిడ్-19) వ్యాధి. మందులేని వ్యాధి ఉన్నప్పుడు అది పాకకుండా జాగ్రత్త పాటించడమే ఉత్తమ మార్గం అంటారు. కరోనా వ్యాప్తి చెందుతూ చాలా దేశాలలో విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. మన…

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది. శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు. ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత…

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన…

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్ తెలుగులో ఉచితంగా లభిస్తుంది. ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి చదవండి…. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదీ అందరికి తెలుసు, తెలిసిన దానిపై అంతగా ఆసక్తి ఉండదు. అదే పుట్టగానే పరిమళించని పువ్వు, కొన్నాళ్లకు పరిమళిస్తే ఆపువ్వుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ చదివేవారు పాసవ్వడం కన్నా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్ధి, కష్టపడి చదివి పాసయితే, ఆవిద్యార్ధిపై అందరి దృష్టిపడుతుంది. పబ్లిక్ పరీక్షలు అంటే భయంతో విద్యార్ధులు సిద్దం అవుతూ ఉంటారు.…

తెలుగు బుక్స్ చదివే అలవాటు

మనకు మేలు చేసే విషయాలలో తెలుగు బుక్స్ అని అంటారు. తెలుగు బుక్స్ చదివే అలవాటు ఉంటే, అవీ ఉత్తమ రచయితల బుక్స్ అయితే మరీ మేలు అంటారు. ఎందుకు అంటే స్వామి వివేకానంద లాంటి మహానుభావుల మాటలు బుక్స్ ద్వారా ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంటాయి. మహానుభావుల మాటలు మనసుకు బలమైన మందు అంటారు. ఏనుగు మావటివాని అంకుశానికి భయపడ్డట్టు, మనిషి మనసు సజ్జనుల మాటలకు భయపడుతుందని అంటారు. అందుకని తెలుగులో అందుబాటులో ఉన్న ప్రసిద్ధ…

భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్

గురువును మించిన శిష్యుడుగా, తండ్రికి వివాహం కొరకు తన వివాహం చేసుకోనని ప్రతిజ్ఙ చేసి, భీష్ముడుగా ప్రసిద్దికెక్కిన దేవవ్రతుడు మిక్కిలి కృష్ణ భక్తుడుగా చెబుతారు. మహాభారతంలో పితామహుడుగా కనిపించే, ఈయన ధర్మాన్ని ఆచరించి, భీష్మాచార్యులుగా ప్రసిద్దికెక్కారంటారు. భీష్మఏకాదశి రోజున భీష్ముడుని తలచుకోవాలని చెబుతారు. 2020లో భీష్మఏకాదశి ఫిబ్రవరి 5న వస్తుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి…. భీష్ము పితామహుడు శంతనుడుకు, గంగకు కొడుకుగా పుడతాడు. అతనిని చిన్నప్పుడే గంగ తనవెంట తీసుకువెళ్లి విద్యాభ్యాసం చేయించి, మరలా…

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు. ఈ విధంగా తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ లో వివిధ తెలుగువారి ఇంటి పేర్లు తెలియజేయబడ్డాయి. వ్యక్తి ఇంటిపేరు వలన ఆవ్యక్తి ఏ కుటుంబానికి? ఏ కులానికి ? ఏ మతానికి? చెందినవారో తెలియజేస్తుంది అంటారు.…

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్…

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే,…

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి…

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం. భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్ చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో…

భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ. యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్ర దర్శనమునకు యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం…

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు…

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.…

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో…

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో…

తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే…

శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్

రామాయణం గురించిన అనేక రచనలు పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ గా ఆన్ లైన్లో శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ అనేకం లభిస్తాయి. ఆరుకాండలు కలిపి ఉన్న కొన్ని రచనలు ఉంటే, సుందరకాండ గురించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. పలువురు ప్రముఖులు రచించిన తెలుగు రచనలు పుస్తకాలుగా ఉంటే, అవి ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పార్మట్లో లభిస్తాయి. తెలుగులో మనకున్న ఇతిహాసములలో రామాయణం ఒక్కటి అయితే మూల రామాయణం వాల్మీకి రచించారు. రామకధను చెబుతూ గానం చేస్తూ తరించిన వారు ఉంటే,…

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు…

అమ్మ అమృతం కన్నా మిన్న

ప్రాణం మీదకు వచ్చేటంతటి సంఘటన పురుషునికి పరిస్థితుల ప్రభావం చేత కాలంలో కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ అమ్మ తన ప్రాణాలతో పోరాడితేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! అమృతం కన్నా అమ్మ అప్యాయత మిన్నగా ఉంటుంది. అమ్మ అనే భావన మన సంతోషంలో ఉంటుంది, భాదలోను ఉంటుంది. మొదటిసారి ఆకలి వేసినప్పుడు పుట్టే ఆకలి భాదకు అమ్మ అప్యాయత ఆదుకుంటుంది. ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం! అమ్మ అని అనడం రాకముందు…

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం. మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని…

ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో… ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది.…

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం. అయితే మనం డబ్బు సంపాదించేది ఎందుకు అని ఆలోచన చేస్తే, జీవితలక్ష్యాన్ని చేరడానికి శరీరంతో పనిచేస్తూ, పనిచేయడానికి శక్తి…

బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను చదివి ప్రేరేపితం అయిన మనసు వర్తమానంలొని సంఘటనలతో సంఘర్షణ చెందుతూ భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగుబుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో సారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ తెలుగు బుక్ రీడింగ్ మనకు మేలును చేస్తుంది, అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు అంటారు. కటికి చీకటిలో మనిషి కళ్ళకు…

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు…

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్. తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్…

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు. విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి…

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో…