Categories
book reads

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో

Categories
book reads

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో

Categories
book reads

తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే

Categories
book reads

శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్

రామాయణం గురించిన అనేక రచనలు పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ గా ఆన్ లైన్లో శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ అనేకం లభిస్తాయి. ఆరుకాండలు కలిపి ఉన్న కొన్ని రచనలు ఉంటే, సుందరకాండ గురించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. పలువురు ప్రముఖులు రచించిన తెలుగు రచనలు పుస్తకాలుగా ఉంటే, అవి ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పార్మట్లో లభిస్తాయి. తెలుగులో మనకున్న ఇతిహాసములలో రామాయణం ఒక్కటి అయితే మూల రామాయణం వాల్మీకి రచించారు. రామకధను చెబుతూ గానం చేస్తూ తరించిన వారు ఉంటే,

Categories
book reads

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు

Categories
book reads

అమ్మ అమృతం కన్నా మిన్న

ప్రాణం మీదకు వచ్చేటంతటి సంఘటన పురుషునికి పరిస్థితుల ప్రభావం చేత కాలంలో కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ అమ్మ తన ప్రాణాలతో పోరాడితేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! అమృతం కన్నా అమ్మ అప్యాయత మిన్నగా ఉంటుంది. అమ్మ అనే భావన మన సంతోషంలో ఉంటుంది, భాదలోను ఉంటుంది. మొదటిసారి ఆకలి వేసినప్పుడు పుట్టే ఆకలి భాదకు అమ్మ అప్యాయత ఆదుకుంటుంది. ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం! అమ్మ అని అనడం రాకముందు

Categories
book reads telugureads

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం. మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని

Categories
book reads

ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో… ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది.

Categories
book reads

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం. అయితే మనం డబ్బు సంపాదించేది ఎందుకు అని ఆలోచన చేస్తే, జీవితలక్ష్యాన్ని చేరడానికి శరీరంతో పనిచేస్తూ, పనిచేయడానికి శక్తి

Categories
book reads

బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను చదివి ప్రేరేపితం అయిన మనసు వర్తమానంలొని సంఘటనలతో సంఘర్షణ చెందుతూ భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగుబుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో సారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ తెలుగు బుక్ రీడింగ్ మనకు మేలును చేస్తుంది, అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు అంటారు. కటికి చీకటిలో మనిషి కళ్ళకు

Categories
book reads

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు

Categories
book reads

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్. తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్

Categories
book reads

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు. విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి

Categories
book reads

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో