Category: mano vijnanam

  • ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాసం తెలుగులో

    ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాసం తెలుగులో

    ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాసం తెలుగులో ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి? తెలుసుకుంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశ్న మనసు బదులు వెతుకుతుంది. ఎందుకు మన పెద్దలు ఈ మాట అన్నారో? ఆలోచన చేయాలి. మనిషి సరిగ్గా పని చేయడానికి, అతను పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలి, అంతేకాకుండా అతను ప్రశాంతతో ఉండాలి. ఇంకా అతను చేస్తున్న తన పనియందు పూర్తిగా దృష్టి పెట్టాలి. అప్పుడే తాను చేస్తున్న పని యొక్క ఫలితం తాను ఆశించిన రీతిలో సాధించగలడు. అలా…

  • లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

    లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు Real Life Quotes In Telugu కాలంలో మనిషికి కాలం నేర్పే పాఠాలు, జీవితంపై ఏర్పడే అవగాహన మాటలుగా మారతాయి. పెద్దలు మాట్లాడితే, ఆ మాటలకు అర్ధం మనసుకు జరిగే అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటారు. మాట మనసుని తాకుతుంది. కానీ అన్ని మాటలకు మనసు ప్రతిస్పందించకపోవచ్చును. కొందరి మాటలకు మనసు ప్రేరణ పొందుతుందని అంటారు. అలాంటి పెద్దల మాటలను పరిశీలన చేయడం ద్వారా మనసు మనసుపై పరిశోధనాత్మకంగా పని…

  • మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

    మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

    మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం…

  • బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

    బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

    బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా మన అంతరంగం గురించి బాగా తెలిసినవారి మాట వింటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే మనసుకు ఒక్కసారిగా ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు మనసు మాత్రం మనమాట వినదు. ఎంత…