Categories
NotNewReviews

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన సినిమా. యవ్వనవతి అంగాంగ ప్రదర్శలు ఏకాంతంగా చూడడానికి బాగుండవచ్చును. కానీ బంధువర్గంతో అందులోనూ పిల్లలతో కలిసి చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం కుటుంబసమేంతంగా చూడదగిన సినిమాలుగా ఉంటాయి. అలాంటి కోవలోకే Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ. మధు(జగపతిబాబు) సివిల్ ఇంజనీరుగా ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తుంటాడు. మధు, రాధ ఇద్దరూ భార్యభర్తలు. కానీ

Categories
NotNewReviews

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే. కాలాన్ని కేవలం క్యాష్ కోసమే ఖర్చు పెట్టే ఒక జనరేషన్ పై అంతకుముందు ఉన్న జనరేషన్, ఆతర్వాతి జనరేషన్ ఎలా స్పందించారో అదే ప్రతిరోజూ పండగే మూవీ. ఎమోషన్స్ బిజినెస్ చేసి క్యాష్ చేసుకునే ఒక తరం అక్కడక్కడా సమాజంలో కనబడితే, అటువంటి తరంలోని వారికి జన్మనిచ్చిన ఒక తండ్రి మరణానాకి దగ్గరగా ఉంటాడు. అతనిని చూడడానికి ఫారిన్ రావడానికి ఖర్చు అధికంగా ఉంటుంది. తీరా చనిపోతాడు అని వచ్చాక, ఆ తండ్రి

Categories
NotNewReviews

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా…

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా… ఉంటుంది. కరోనా వైరస్ కానప్పటికీ అలాంటి వైరస్ తో చైనా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, భారతీయులు ఎలా ఎదుర్కొన్నారో… ఈ 7th సెన్స్ తెలుగు మూవీ తమిళ మాతృక అయితే తెలుగులోకి డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ మూవీలలో మంచి హిట్ మూవీ 7th సెన్స్ తెలుగుమూవీ. ఈ మూవీకి దర్శకుడు మురుగుదాస్, నటీనటులు సూర్య, శృతి హాసన్, జానీ ట్రి గుయేన్, అభినయ, గిన్నిస్ పక్రు,

Categories
NotNewReviews

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఏదీ…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఎవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ టైటిల్ కు తగ్గ కధను ఎంచుకున్నాడు. మిలటరీ దేశానికి కాపుకాస్తుంటే, ఆకాపుకు తన భర్తని, తనకొడుకులన పంపించి ఓ భారతనారి… భర్త చనిపోయినా పెద్దకొడుకు మిలటరిలోకి వెళ్తాడు. అతను చనిపోయినా అతని తమ్ముడు మిలటరీలోనే ఉంటాడు. అతను కూడా చనిపోయే స్థితిలో ఉంటే, అతని ఇంట్లో శుభకార్యం ఉంటే, ఇది తెలిసిన మిలటరీ అధికారులు ఆమెను ఎలా సత్కరించారో అదే సరిలేరు నీకెవ్వరూ

Categories
NotNewReviews

అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది

అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది. మూవీ చూస్తే మనసు మైమరిచిపోవాలి. అటువంటి మూవీకి మరలా మరలా వీక్షకులు వస్తూ ఉంటారు. అల వైకుంటపురం మూవీ అలాంటి కోవలోకి వచ్చేది. సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అల అంతకన్నా అన్నట్టుగా జరిగింది. మాటల మాంత్రికుడి మాటలు, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్ పూజా హెగ్డె అందం, చందం చక్కగా అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర పూర్తిగా అల్లు అర్జున్ పాత్రను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తుంది.