Category: Reading is fashion

  • పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో

    పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో నాలుగు మంచి మాటలు వినాలి అంటారు. ఈ రోజు ఒక మంచి మాట వినడం ఒక అలవాటు చేసుకోవాలి అంటారు. చెడు చెప్పకుండానే చేరువవుతుంది కానీ మంచి చెప్పగ చెప్పగా వింటారని అంటారు. కాబట్టి మంచి మాటలు వినడం వలన మంచి పనిని చేయడానికి మనసు సంసిద్దమవుతుందని అంటారు. అనుభవజ్ఙులు అనగా పెద్దలు చెప్పే మాటలలో మంచి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటుందని అంటారు. అందుకని పెద్దలు చెప్పిన మంచి…

  • న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?

    న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు? న్యూస్ అంటే వ్యూ ఆఫ్ ట్రూత్ అంటారు. కానీ చెప్పే విషయానికి హెడ్ లైన్ కాదు జరిగిన విషయానికి హెడ్ లైన్… వివరాలలో వ్యూస్ ఆప్ ట్రూత్ ఉండాలి. కానీ ఏదో ఆసక్తికరంగా టైటిల్ పెట్టేసి, న్యూసెన్స్ ను వ్యూస్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా వ్రాస్తే, అటువంటి న్యూస్ వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎవరైనా ట్రూత్ తెలుసుకోవాలనుకుంటారు కానీ న్యూసెన్స్ కాదు. గతంలో న్యూస్ వార్తాపత్రికలలో రోజుకొక్కసారి ఉదయం కనబడితే, రేడియోలో…

  • గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

    గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం. అనేక బ్లాగులు. అనేకమంది నిర్వహించే బ్లాగులు అనేక బ్లాగులలో అనేకమంది వ్రాసిన, వ్రాస్తున్న బ్లాగు పోస్టులు. అనేక బ్లాగు పోస్టులలో అనేకానేక విషయాలు. అనేక విషయాలలో అనేక సమస్యలు, అనేక విధానాలు, అనేక కధనాలు, అనేక సంఘటనలు, అనేక మార్గాలు…. ఇలా అపరిమితంగా విషయాల గురించి విశ్లేషించే వ్యాసాలు బ్లాగు పోస్టుల రూపంలో ఉంటే, అవి గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనకు లభిస్తాయి. ఆన్ లైన్లో ఏది సెర్చ్…

  • బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

    బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గురించి ఉపన్యాసం. world child labour day speech. పనులు చేసే కాలం నుండి పనులు చేయడానికి ఆలోచనతో కూడిన విజ్ఙానంతో బాటు అక్షర పరిజ్ఙానం తప్పనిసరి అయిన రోజులలో బాలలు బడికి పోకుండా పనికి పోవడం దురదృష్టకరం. ముందుగా మన నినాదం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడాలి. అందుకు పెద్దలు, అధికారులు కృషి చేయాలి. పిల్లలు పనికి వద్దు బడికి ముద్దు…. ఒకప్పుడు కుటుంబం. ఆ కుటుంబానికో చేతి…

  • ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా?

    ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా? కరోనా కారణంగా ఇంటి నుండే పని చేయడానికి అవకాశం ఏర్పడింది. కొందరు ఇంటినుండే పనిచేయడం ప్రారంభించారు. కొందరు కొనసాగిస్తున్నారు. అయితే అదే కొనసాగించడం ఎంతవరకు కరెక్టు? ఆఫీసుకు వెళ్ళే పనిచేయడం మేలా? అయితే అదే పనిగా కూర్చోవడం మంచిది కాదు. ఇష్టానుసారం పని చేయడం మేలు చేయదు. నిర్ధిష్ట సమయ పాలన అవసరం అంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే, ఇంటినుండి పనిచేయడం అనవసరం అనిపిస్తుంది. ఇంటికి, ఆఫీసుకు నడిచివెళ్ళే…

  • గూగుల్ యాడ్ సెన్స్ అమోదం

    గూగుల్ యాడ్ సెన్స్ అమోదం

    మీయొక్క వెబ్ సైట్ ద్వారా కొంత డబ్బు సంపాదించే మార్గములలో యాడ్ సెన్స్ కు అప్లై చేయడం ఒక మార్గము. చాలా రకాల మానిటైజేషన్ సైట్స్ ఉన్నప్పటికీ గూగుల్ యాడ్ సెన్స్ అంటే అందరికీ ఎక్కువ నమ్మకం. చాలా మంది గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో గూగుల్ అతి పెద్ద సెర్చ్ ఇంజన్. ఆ సంస్థ నుండే వచ్చిన గూగుల్ యాడ్ సెన్స్ ఎక్కువ వెబ్ సైట్స్ మానిటైజ్ చేయబడి…

  • ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి

    ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి

    ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి చూస్తాయి. మీకు మీ ఫోనులో బ్లాగులను చదివే అలవాటు ఉందా? అయితే మీకు బ్లాగుల ద్వారా ఎప్పుడూ అప్డేట్స్ అందుతూ ఉంటాయి. వాటిలో కొత్త విషయాలు తెలియబడుతూ ఉంటాయి. blogs will looking to bringing new things always. If have a habit a blog reading, the blog posts bringing new things to you. ఎందుకంటే బ్లాగర్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను…

  • 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

    వాయిదా పడిన పదవ తరగతి ఫలితాలు నేడు మరలా విడుదల చేయనున్నారు. టుడే 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022 ఫలితాల కోసం 10th క్లాస్ స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులకు ఫలితం తెలుసుకోవచ్చును. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సాయంతో మీ యొక్క 10th క్లాస్ పబ్లిక్ పరీక్షా ఫలితం తెలుసుకోవచ్చును. ఈరోజు అనగా తేదీ 06-06-2022 సోమవారం ఉదయం 11గంటల నుండి 12గంటల మద్యలో విడుదలయ్యే ఫలితాలు ప్రభుత్వ వెబ్ సైట్ నుండి చూడవచ్చును.…

  • అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి

    అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి

    అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక కాలంలో ఒకరికి ఎదురైన సంఘటన, తర్వాతి కాలంలో మరొకరికి ఎదురుకావచ్చును. అప్పుడు అనుభవం పొందినవారి మాట తర్వాతి కాలంలో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కావునా అనుభవంతో మాట్లాడే పెద్దల మాటలు, వారిని అనుసరించేవారి వినడం శ్రేయస్కరం అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో కాస్త వివరంగా చూద్దాం. ఒక్కొక్కరు ఇలా అంటూ ఉంటారు. ”ఇప్పటికీ ఆ తప్పు గుర్తు ఉంది. అప్పట్లో ఆ తప్పు…

  • రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

    రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్. చదవడం మనసుకొక అలవాటు అయితే, మంచి విషయాలు చదవడం వలన మనసు మంచి ప్రవర్తనకు మళ్ళుతుంది అంటారు. నవలలు చదవడం అలవాటు అయితే, వివిధ సామాజిక స్థితులలో మనుషుల అంతరంగం గురించిన విషయజ్ఙానం తెలియబడుతుందని అంటారు. అలవాటుగా పుస్తకాలు చదవడం వలన మనసుకు చదువంటే ఆసక్తితో ఉంటుంది. ఇష్టం లేకుండా పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని విషయం మనసులోకి చేరదు. సైన్సుకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివితే, సైంటిస్టు మాదిరిగా…