Categories
telugureads భక్తి సినిమాలు

దేవుళ్ళు తెలుగు భక్తి చలనచిత్రం

Devullu Telugu Bhakti Chalanachitram దేవుళ్ళు తెలుగు భక్తి చలనచిత్రం (Devullu Telugu Devotional Movie), ఇద్దరు చిన్నారుల సాహాస భక్తి యాత్రలో దేవుళ్ళను వారి మహిమలు తెలియజెప్పే తెలుగు భక్తి చలనచిత్రం దేవుళ్ళు. కుటుంబంతో చూడదగిన తెలుగుచిత్రాలలో ఈ దేవుళ్ళు చిత్రం ఒకటిగా ఉంటుంది. యూట్యూబ్లో మొబైల్ ఆప్ ద్వారా అయితే ఏ స్మార్ట్ ఫోన్ ద్వారా కంప్యూటర్ అయితే గూగుల్ క్రోమ్ ఇతర వెబ్ బ్రౌజర్ల ద్వారా వీక్షించవచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన

Categories
telugureads భక్తి సినిమాలు

కనకదుర్గ పూజామహిమ

కాంతారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రం టైటిల్ కనకదుర్గ పూజా మహిమ భక్తిజానపద చిత్రం. జానపదచిత్రబ్రహ్మ అయిన విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్ ద్వారా చూడడానికి ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. Actors/Actress నటీనటులు: కాంతారావు, రాజనాల, ముక్కామల, బాలకృష్ణ, మిక్కిలినేని, సత్యనారాయణ, కృష్ణకుమారి తదితరులు ఈ చిత్రంలో నటించారు.Music/సంగీతం:రాజన్ నాగేంద్రDirection/దర్శకత్వం: బి విఠలాచార్య Kanakadurga pooja mahima telugu chalana chitram kadha జీవనమే పావనం మానవ జీవనమే పావనం

Categories
telugureads పౌరాణిక సినిమాలు

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి చలనచిత్రం

శ్రీదత్తదర్శనం తెలుగు భక్తి చలనచిత్రం. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప చిత్రకధ. తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్తెలుగు చిత్రం: శ్రీ దత్త దర్శనమునటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, శివాజీ, జ్యోతిర్మయి, జయలలిత, జయవాణి, నిర్మల, సిల్క్ స్మిత తదితరులు నటించారు.తెలుగు

Categories
telugureads పౌరాణిక సినిమాలు

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు చలనచిత్రం

స్వామియే శరణం అయ్యప్పా.. అయ్యప్పస్వామి మహత్యం తెలుగు చిత్రం, స్వామి అయ్యప్ప దివ్యచరితము, అయ్యప్పమాల దీక్ష మహిమలు చూపే తెలుగుచిత్రం. గోదావరి తీరాన అయ్యప్ప దీక్ష తీసుకుని నియమాలను ఆచరించిన భక్తులను అనుగ్రహించే మహిమలు చక్కగా చూపిస్తారు. శబరిగిరి యాత్ర, మధ్యలో విశేషాల వివరణలు ఆద్యంతం భక్తిలోకి తీసుకువెళుతుంది ఈ చిత్రం. Banner/బ్యానర్: జానకి ఆర్ట్ పిక్చర్స్అయ్యప్పస్వామి మహత్యం తెలుగు చలన చిత్రంనటినటులు: శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్, చంద్రమోహన్, గిరిబాబు, జె.వి. సోమయాజులు, ఈశ్వరరావు, ఆహుతి

Categories
telugureads పౌరాణిక సినిమాలు భక్తి సినిమాలు

భక్తప్రహ్లాద తెలుగు భక్తి చలనచిత్రం

BhaktaPrahlada Telugu Bhakti Rasa Chalana Chitram భక్తప్రహ్లాద తెలుగు భక్తిరస చలనచిత్రం. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరస తెలుగు చలనచిత్రం. అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే (Narayana mantram Srimannaarayana mantram a popular bhakti

Categories
telugureads పౌరాణిక సినిమాలు భక్తి సినిమాలు

సంపూర్ణ రామాయాణం తెలుగు భక్తి చిత్రం

Sampoorna ramayanam Telugu chitram directed by Bapugaru, rama and sita story. Rama good boy, Sita good girl God came as man. The man name is Rama. Fully traditional Epic. రామ ధర్మమార్గదర్శి అయితే, సీత అనుసరించిన మహాసాద్వి, దేవుడు మనుజుడుగా అవతరించి, మనిషి రాముని ఆచరించిన ధర్మం ఈ ఇతిహాసం. బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు,

Categories
telugureads పౌరాణిక సినిమాలు

వినాయకవిజయం తెలుగు భక్తి రసచిత్రం

Vinayaka Vijayam Vijayavantamaina Telugu Bhakti Chitram – వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి చిత్రం. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక చిత్రకధ. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది. ఇక ఈ చిత్రం విజయవంతమైన భక్తి చిత్రం వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు, కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరమార్పిడి,

Categories
telugureads

తెలుగురీడ్స్ కు స్వాగతం

శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు సుస్వాగతం, ఇది మొదటి పోస్ట్, నిర్విఘ్నంగా తెలుగురీడ్స్ పోస్టులు వివిధ చిత్రవిషయాలతో కొనసాగాలని ఆశిస్తూ, అలాగే మీ ఆదరణ పొందాలని ఆశిస్తూ మీ బి.పి.ఆర్. ఇంతకుముందు చిత్రవిశేషాలను vega2020 ద్వారా కొన్నింటిని షేర్ చేసి ఉన్నాను. కానీ vega2020 సైట్ పూర్తి మొబైల్ ఆప్స్ సంభందిత అంశాలు షేర్ చేయదలచి, ప్రత్యేకంగా పాత చిత్రసమీక్షలు కోసం తెలుగురీడ్స్ డొమైన్ ద్వారా మీతో కొన్ని చిత్రసమీక్షలు షేర్ చేయాలనీ ఈ తెలుగురీడ్స్ సైట్ ప్రారంభిస్తున్నాను. vega2020 ద్వారా