Category: LibreOfficeInTelugu

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

Ubuntu OS లోని Libre Office Writer లో ఫైల్ మెను గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో తెలుగులో చూద్దాం… లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి…… New (న్యూ) ఈ New కమాండ్ కొత్త లిబ్రె ఆఫీసు రైటర్ ఫైల్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. గమనించవలసిన విషయం… మనం లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, కొత్తగా ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి పేరు పెట్టి సేవ్ చేసుకుంటే, అందులోనే వర్కు ప్రారంభించవచ్చును. […]

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఉబుంటుటోUbuntuto లో తెలుగులో వ్రాయడంలో, భాగంగా లిబ్రె ఆఫీసు రైటర్ గురించ గత పోస్టులో స్టార్ట్ చేశాను. ఈ పోస్టులో లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్ గురించి, నాకు తెలిసిన, తెలుసుకున్న విషయం క్లుప్తంగా వివరిస్తాను. ఏ డాక్యుమెంట్ అప్లికేషన్ కు అయినా మెను బార్ తప్పనిసరి. మెను బార్ లోని కమాండ్స్ ద్వారానే మనం ఆ అప్లికేషన్ ఉపయోగించగలుగుతాం. తెలుగురీడ్స్ పోస్టులు రీడ్ చేసి, తెలుగురీడ్స్ ప్రోత్సహిస్తున్న వెబ్ వీక్షకులకు ధన్యవాదాలు… ఉబుంటు Ubuntuto లో […]