Telugu Bhāṣā Saurabhālu

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.

0 responses to “పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు”

Go to top