Telugu Bhāṣā Saurabhālu

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా… వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు.

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

0 responses to “తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు”

Go to top