అందలం అర్ధం : పర్యయ పదాలు

అందలం అర్ధం : పర్యయ పదాలు ఉన్నత స్థానాన్ని అందలం అంటారు. రాజుల కాలంలో పల్లకీ ఉంటే, ఆ పల్లకీ ఎక్కిస్తానని చెప్పడానికి, నిన్ను అందలం ఎక్కిస్తానని చెప్పేవారట! వాడుక భాషలో చాలామంది స్త్రీలు నిట్టూరుస్తూ మాట్లాడే మాట “అందలం ఎక్కిస్తానని, అరుగు మీద కూర్చోబెట్టాడు.” గౌరవానికి ప్రతీకగా ఉన్నత స్థానాన్ని కల్పిస్తానని చెప్పడానికి, ఉప్పొంగిన ప్రేమ ఉన్నప్పుడు “నిన్ను అందలం ఎక్కిస్తానని” అంటూ ఉంటారు. అందలం అర్ధం: ఉన్నత స్థానం. పర్యాయ పదాలు: ఆందోళి, పల్లకి, […]