అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక కాలంలో ఒకరికి ఎదురైన సంఘటన, తర్వాతి కాలంలో మరొకరికి ఎదురుకావచ్చును. అప్పుడు అనుభవం పొందినవారి మాట తర్వాతి కాలంలో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కావునా అనుభవంతో మాట్లాడే పెద్దల మాటలు, వారిని అనుసరించేవారి వినడం …

Read more