• తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే
    telugureads

    తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

    దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. తెలుగులో మనకు మీనింగ్ తెలియని పదాలు ఎన్నో ఉంటాయి అంటారు. సహజంగా కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగువాడుక పదాలు అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం. వీటిలో చాలా పదాలు ఇంగ్లీషువే ఉంటాయి. అంతెందుకు ఇంగ్లీషు భాషను తెలుగులో అయితే ఆంగ్లభాష అంటారు. ఆంగ్లము అనే పదము కన్నా ఇంగ్లీషు అనే పదము ఎక్కువమందికి తెలుసు అంటారు. ఎక్కడైనా ఏదైనా నాటకం, సభ లాంటివి జరిగితే వాటి గురించి వివరించేటప్పుడు స్టేజి అనే పదం తెలుగులో మాట్లాడుతూనే…