వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయంతోకూడినపాడి తిండిగింజలు కూరగాయలు

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం. అయితే మనం డబ్బు సంపాదించేది ఎందుకు అని ఆలోచన చేస్తే, జీవితలక్ష్యాన్ని చేరడానికి శరీరంతో పనిచేస్తూ, పనిచేయడానికి శక్తి … Read more వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం