Categories
book reads telugureads

ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు

జీవితం ఆశలు ఉంటే, ఆ ఆశలకు తగ్గట్టుగా ఆలోచనలతో కూడి ఉంటుంది. అయితే ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు అంటారు. ఆశలేని జీవి ఉండరు. ఆశ పెరిగే కొద్ది ఆలోచన ఆగదు. అలవాటుకు కారణం ఆశ, అత్యాశకు కారణం అలవాటు అయితే ఆశకు హద్దుండదు, ఆలోచనకు అంతం ఉండదు ఆశలు అందరికీ సహజం అయితే అవి తీరకపోతే మాత్రం ఆలోచనలు అంతం లేకుండా సాగుతాయి. ఆశ అసాధ్యం అయినప్పుడు ఇక ఆలోచనకు అంతుండదు. సాధారణ ఆశలు తీరే

Categories
book reads telugureads

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు. సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే…

Categories
book reads telugureads

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన