ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు

ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు

ప్రపంచంలో ఉండే అనేక కంపూటర్ల ద్వారా సమాచారం చేరవేయడానికి అనుసంధానం చేసే ఒక వ్యవస్థ. ఇది సమాచారాన్ని పంచుకోవడంలో, వ్యాపారాలు, విద్య, వినోదం మరియు రోజువారి పనుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.​ ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు ఉన్నాయి. సమాజంలో ఇంటర్నెట్ వలన ఉపయోగాలు ఇంటర్నెట్‌ని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా సమాచారం చేరవేయడంలో ఇంటర్నెట్ ప్రయోజనం చాలా ఎక్కువ, సద్వినియోగం చేసుకుంటే, ఇంటర్నెట్ ఒక అద్బుతం:​ విద్యలో: విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు, కోర్సులు, రీసెర్చ్ కోసం […]