ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా?

ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా? కరోనా కారణంగా ఇంటి నుండే పని చేయడానికి అవకాశం ఏర్పడింది. కొందరు ఇంటినుండే పనిచేయడం ప్రారంభించారు. కొందరు కొనసాగిస్తున్నారు. అయితే అదే కొనసాగించడం ఎంతవరకు కరెక్టు? ఆఫీసుకు వెళ్ళే పనిచేయడం మేలా? అయితే అదే పనిగా కూర్చోవడం మంచిది కాదు. …

Read more