Tag: ఇష్టపడి కష్టపడి
-
ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం
ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే… బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు మార్కులు వస్తాయి. ఆ రీతిలో పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులవుతారు. చదివి, చదవనివారు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటే, మరి కష్టపడి చదవడం ఎందుకు? కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన విద్యార్ధి, తనకు ఫలితం…