తెలుగురాశి ఫలాలు 2020 టు 2021

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021 సంవత్సరానికి. ఉగాది పచ్చడి తినడం, పంచాంగం వినడం ఉగాది పండుగ ప్రత్యేకత.

ఉగాది పచ్చడి ఆరు రుచులతో కలిసి ఉంటుంది. ఆరు రుచులు కలిపితే ఎలా ఉంటుందో, సమాజంలో వివిధ వ్యక్తుల మనోవృత్తుల కలియక కూడా అంతేనంటారు.

పంచాంగం వినడం వలన సంవత్సరం మొత్తం సామాజిక స్థితులలో అవగాహన ఏర్పడుతుందంటారు. ఇక వ్యక్తిగత గ్రహసంచారం తెలుసుకోవడం వలన వ్యక్తికి తన కర్మలపై తనకు అవగాహన ఉంటుందంటారు.

రాశిననుసరించి ఫలితాల వలన గోచారం తెలియబడుతుంది. వ్యక్తిగత జాతకం బట్టి ప్రస్తుత గ్రహాచారం చూసుకుని కొత్త పనుల ప్రారంభం, పాత పనుల కొనసాగింపుకు అవగాహనేర్పడుతుందంటారు.

జాతకంలో అదృష్టం ఉండి, గ్రహాచారం కూడా కలసి వచ్చినప్పుడు చేపట్టిన కొత్త పనులు విజయవంతం అవుతాయని అంటారు. ఉగాది రోజున గ్రహాచార విశేషాలు వినడం వలన చేయవలసిన ప్రయత్నంపై అవగాహన కుదురుతుంది.

సనాతనం యూట్యూబ్ చానల్ వారు అందిస్తున్న ఉగాది 2020 – 2021 రాశిఫలితాల వీడియోలు ఈ క్రిందగా ఇవ్వబడ్డాయి.

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021

ధన్యవాదాలు – తెలుగురీడ్స్