ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో… ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు …

Read More