OTG Cable ఓటిజి కేబుల్

OTG Cable ఓటిజి కేబుల్ ఫైల్స్ నేరుగా ఫోన్ లేదా టాబ్లెట్ లోకి స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

OTG Cable for connect USB devices to smartphones. Using for connecting USB devices like pen drive to connecting to smartphone or tablet. It is one of the useful accessory for smartphones or tablets.

ఓటిజి కేబుల్ యు.ఎస్.బి పరికరాలను స్మార్ట్ ఫోను లేక టాబ్లెట్ కు కనెక్టు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓటిజి కేబుల్ ద్వారా పెన్ డ్రైవ్ ను మీ స్మార్ట్ ఫోను లేదా టాబ్లెట్ కు కనెక్టు చేయవచ్చును.

స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ఫైల్స్ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేయవచ్చును. లేదా పెన్ డ్రైవ్ లోని ఫైల్స్ అంటే సాంగ్స్, వీడియోస్, మూవీస్ డైరెక్టుగా ఫోన్ లేదా టాబ్లెట్ లోకి స్టోర్ చేయవచ్చును.

అయితే ఈ ఓటజి కేబుల్ ఉపయోగించడానికి మీ ఫోన్ ఓటిజి సపోర్ట్ కలిగి ఉండాలి. అప్పుడు ఓటిజి కేబుల్ ద్వారా యు.ఎస్.బి పరికరములలోని డేటా రీడ్ చేయడం, లేదా డేటా స్టోర్ చేయడం చేయవచ్చును.

ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఓటిజి మద్దతును కలిగి ఉంటున్నాయి. కాబట్టి ఏదైనా పెన్ డ్రైవ్ నుండి ఫోటోలు, మ్యూజిక్ ఫైల్స్, వీడియో ఫైల్స్, మూవీ ఫైల్స్ పెన్ డ్రైవ్ నుండి నేరుగా స్మార్ట్ ఫోన్లోకి స్టోర్ చేయవచ్చును.

ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసే పరికరాలను స్మార్ట్ ఫోను లేదా టాబ్లెట్ కు కనెక్టు చేయాలంటే ఈ ఓటిజి కేబుల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ తరపున సేవలను అందించేవారికి ఈ కేబుల్స్ ఉపయోగడతాయి. అంటే ఆధార్ అధంటికేషన్ ఫోన్ నుండి చేయాలంటే, ఫోనుకు ఫింగర్ ప్రింట్ స్కానర్ డివైజ్ ఎటాచ్ చేయాలి. అప్పుడు ఈ ఓటిజి కేబుల్ ఉపయుక్తం.

OTG Cable price ఓటిజి కేబుల్ ధర తక్కువగానే ఉంటుంది. రూ.100/-ల నుండి రూ.500/-ల ధరలలో లభిస్తుంది. ఓటిజి కేబుల్ నెట్ ద్వారా బుక్ చేయాలంటే ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి.

YaeBuy USB OTG Adapter

ఓటిజి కేబుల్స్ వైరుతో కూడి కొన్ని ఉంటాయి. పెన్ డ్రైవ్ మాదిరిగా కొన్ని ఉంటాయి.