ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, …

ఓర్పు దేవతా లక్షణం అంటారు. Read more »

Tagged with: , , , , , , , , , , , , , , , , ,