Categories
book reads telugureads

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు. చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు. చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం

Categories
tech reads భక్తి సినిమాలు

ప్రముఖ ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ఆడియోలు వీడియోలు ఎక్కడ లభిస్తున్నాయి?

తెలుగుభాషలో తెలుగు పండితులు పలికే ఆ నాలుగు పలుకులు మనసుకు శాంతిని ఇస్తాయి, అంటారు. అలాంటి ప్రముఖ ప్రవచకర్తల తెలుగు ప్రవచనాలు అందిస్తున్న వెబ్ సైటులు, యూట్యూబ్ చానల్ వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రవచనం ఎందుకు వింటారు అంటే? కొందరు ఏమని అంటారు అంటే, ప్రముఖుల మాటలు మనిషికి ఆదర్శనీయంగా ఉంటాయి, కాబట్టి మంచి మాటలు ఎవరూ చెప్పినా వినాలనే తలంపుతో ఉండాలని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు అంటారు కష్టం కలిగితే, అప్పుడు ఆ సమయంలో

Categories
book reads

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు