Tag: చదువు గొప్పతనం గురించి వ్యాసం
-
చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి
చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి చదవడం కోసం చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవాలంటే చదువు ఉండాలి. ఊరిపేరు చదవాలంటే, చదువు ఉండాలి. ఒక వ్యక్తి వ్రాసిన పుస్తకం చదవాలంటే, చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి అవగాహన రావాలంటే, చదువుకోవాలి. అక్షర రూపంలో ఉండే వివిధ విషయాలు తెలుసుకోవాలంటే, చదువు రావాలి. చదువుకోవాలి. అక్షరరూపంలో నిక్షిప్తమైన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే, చదువు తప్పనిసరి. లేకపోతే అనేక విజ్ఙాన విషయాలు ఇతరులతో చెప్పించుకోవాలిన స్థితి వస్తుంది.…