Tag: చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
-
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న…
-
చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి
చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి. నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి గమ్యస్థానం చేరేవారికి ఇతరులపై ఆధారపడాలి. అయితే సమాజంలో మంచివారు ఉంటారు. మోసం చేసేవారు ఉంటారు. మంచివారు ఎదురైతే వారికి మేలు కలగవచ్చును. కానీ మోసం చేసేవారు ఎదురైతే మాత్రం నష్టపోతారు. అంటే చదువు రాకపోతే…