ఒక మనిషిని రెండవ మనిషిని పొగిడితే, తిరిగి రెండవ మనిషి మొదటి మనిషిలో ఉన్న మంచి గుణం ఎంచి మరీ పొగుడుతాడు. ఇలా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పొగుడుకోవడం, వారిలో ఉండే మనసు చేసే పనిగా చెబుతారు. అలాగే ఒక మనిషి రెండవ మనిషిని తిడితే, వెంటనే రెండవ మనిషి, మొదటి మనిషి గతంలోని తప్పొప్పులను ఎంచి తిడతాడు. ఈవిధంగానూ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ద్వేషించుకోవడంలోనూ మనసే ప్రధాన కారణం […]