ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… …

ఈ రోజు నేషనల్ సైన్స్ డే Read more »

Tagged with: , , , , , ,