Categories
telugureads భక్తి సినిమాలు

తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్

తెలుగు ఓల్డ్ భక్తి మూవీస్ తెలుగులో లిస్టు. భక్తి సినిమాలు భక్తి భావనలను మరింత బలపరుస్తాయి. ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కేవలం భక్తి సినిమాల లిస్టు మాత్రమే ఒక్క చోట ఉంటే, అది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, భక్తి సినిమాల లిస్టు, మూవీ వీడియో లింకులతో ఈ పేజిలో జతచేయడం జరిగింది. ఇందులో చూపించబడిన డేటా పబ్లిక్ డొమైన్లలో ఉచితంగా లభిస్తుంది. అలా ఉచితంగా లభిస్తున్న డేటా ఆధారం ఈ లిస్ట్ చేయడం జరిగింది. భక్తి తెలుగు

Categories
telugureads

భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు భీష్ముడు

Categories
telugureads జానపద సినిమాలు

బాలనాగమ్మ

బాలనాగమ్మ ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించగా వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు ఆరగించు, ఇతోదకమైన సంతానం