తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం

తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం

తింటే కానీ రుచి తెలియదు. చదివితే కానీ బుక్ లో ఉన్న విషయం తెలియదు. తెలుగు గొప్పతనం తెలియాలంటే, తెలుగు సాహిత్యం చదవాలి. కాబట్టి బుక్స్ తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం అంటారు. ఏ ప్రాంతం వారికి, ఆ ప్రాంతంలో మాట్లాడే భాషపై సహజంగా పట్టు ఉంటుంది. ఆ ప్రాంత చరిత్ర కూడా ఆ ప్రాంతీయ భాషలో చక్కగా వివరించబడి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించినవారే ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా వివరించగలరు. అప్పుడు … Read more తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం