Categories
book reads

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో లభిస్తున్నాయి. నవల చదవడం అంటే, రచయిత ఊహతో మనము ప్రయాణం చేయడమే.. ఒక రచయిత వ్రాసిన స్టోరీని మనం రీడ్ చేస్తున్నామంటే, ఆ స్టోరీలోని పాత్రలు మన మనసులో మెదులుతాయి. అవే పాత్రలు రచయిత మనసులో మెదిలి పుస్తకం ద్వారా మనలోకి వస్తుంటాయి. తెలుగు నవలా పుస్తకాలు రీడ్ చేయడం వలన నవలలో వ్రాయబడిన వివిధ పాత్రలు మన మనసులో కదులుతుంటాయి. ఒక్కోసారి అటువంటి చిత్రమైన