తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా […]

చరిత్రలో సంఘటనలను చదివి ప్రేరేపితం అయిన మనసు వర్తమానంలొని సంఘటనలతో సంఘర్షణ చెందుతూ భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగుబుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో సారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ తెలుగు బుక్ రీడింగ్ మనకు మేలును చేస్తుంది, అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు […]

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ […]