Categories
latest reads tech reads telugureads tr

కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో

కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో. మాయదారి కరోనా వైరస్ వచ్చింది, గ్యాప్ తెచ్చింది. కాసేపు కాలక్షేపం కోసం సినిమా చూసే అవకాశం లేదు. ఇక తెలుగు మూవీ చూడాలంటే, ఇంట్లోనే… టివిలో ప్రసారం అయ్యే సినిమాలే చూడాలి. మాయదారి మహమ్మారి కరోనా వైరస్ మహమ్మారి కరోనా వైరస్ న్యూస్ ఏ ప్రాంతంలో ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం వలన మనలోనూ జాగ్రత్త పెరుగుతుంది. అయితే అదే పనిగా చూడడం వలన ఆలోచనతో ఆందోళన కూడా ఉంటుంది.