Categories
telugureads భక్తి సినిమాలు

తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్

తెలుగు ఓల్డ్ భక్తి మూవీస్ తెలుగులో లిస్టు. భక్తి సినిమాలు భక్తి భావనలను మరింత బలపరుస్తాయి. ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కేవలం భక్తి సినిమాల లిస్టు మాత్రమే ఒక్క చోట ఉంటే, అది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, భక్తి సినిమాల లిస్టు, మూవీ వీడియో లింకులతో ఈ పేజిలో జతచేయడం జరిగింది. ఇందులో చూపించబడిన డేటా పబ్లిక్ డొమైన్లలో ఉచితంగా లభిస్తుంది. అలా ఉచితంగా లభిస్తున్న డేటా ఆధారం ఈ లిస్ట్ చేయడం జరిగింది. భక్తి తెలుగు

Categories
telugureads పౌరాణిక సినిమాలు

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి

Categories
telugureads పౌరాణిక సినిమాలు

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన