Tag: నాణ్యతా లోపం వలన
-
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పడుతుందా? తెలుగులో వ్యాసం. అవినీతి అనేది ఒక అంటువ్యాధి వంటిది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి పాకినట్టు, అవినీతి అనేది కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. అంటువ్యాధి ఆరోగ్యానికి హాని చేసినట్టు, అవినీతి కూడా సామాజిక అభివృద్దికి కూడా అడ్డుపడుతుంది. అలా అనడానికి అసలు అవినీతి అంటే నీతి తప్పి ప్రవర్తించడం అంటారు. నీతి తప్పి ప్రవర్తించడం అంటే, తాను చేయవలసిన పనికి తగిన జీతం లభిస్తున్నా, అదనపు ప్రతిఫల…