పదవ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా

పదవ తరగతి పరీక్ష (10th Class Exams2022) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పదవ …

Read more