పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు

పద్దెనిమిది నెలలో పదిలక్షల ఉద్యోగాలు అంటూ వార్తా సమాచారం ఉంది. ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఏడాదిన్నర కాలంలో పదిలక్షల ఉద్యోగాల నియామాకాలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీగారి ఆదేశాలు. ఈ సమాచారం యువతకు సంతోషకరమైన సమాచారమే. ఎందుకంటే పదిలక్షల అర్హులైన యువతికి ఉద్యోగాలు రాబోయే పద్దెనిమి నెలల్లో …

Read more