Tag: పాలితులు పాలకులను అనుసరించడం సహజం
-
పాలితులు పాలకులను అనుసరించడం సహజం
పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు పాలితులు. కుటుంబంలో పాలితులు పాలకులను అనుసరించడం సహజం కొన్ని విషయాలలో కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, అలాగే…