Categories
book reads telugureads

పుకారు షికారు చేస్తే మనసు బేజారు

పుకారు షికారు చేస్తే మనసు బేజారు అవుతుంది. ఎందుకంటే పుకారు ఈవిధంగా… ‘గొప్పది కోల్పోయినట్టుగానో లేక ఏదో అయిపోతుందనో’ ఆందోళననే మిగుల్చును. కాబట్టి పుకారు షికారు చేస్తే మనసులో అందోళన వచ్చే అవకాశం ఎక్కువ. లోకంలో వాస్తవం ఒక్కసారిగా వస్తే, ఆపై పుకారు మాటలు ఉంటాయి. విపత్తు వాస్తవం అయితే, ఒక్కసారిగా ఊరటనిచ్చేవిగానూ లేక ఒక్కసారిగా ఆందోళన కలిగించేవిగానూ పుకారు మాటలు ఉంటాయి. పుకారు వద్దు వాస్తవం ముద్దు.. వద్దు పుకార్లను పట్టించుకోవదు.. వాస్తవంపై వెటకారం వస్తే