• బ్రౌజరులో చూడదగిన మొబైల్ యాప్స్
    tech reads

    బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్

    గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం. మీ ఫోనులో ఇంటర్నల్ మెమోరీ (ఫోనులో మిగిలి ఉన్న స్పేస్ – ఫోను మెమోరి) తక్కువగా ఉంటుందా? ఇంకా మీ ఫోనులో డౌన్ లోడ్ చేయబడి ఉన్న మొబైల్ యాప్స్ కు కానీ వెబ్ సైటు ఉంటే, ఆ వెబ్ సైటును మీ ఫోనులో ఉండే బ్రౌజరు ద్వారా ఎలా ఉపయోగించుకోవచ్చును. ఈ పోస్టులో చూద్దాం. మీ ఫోను 8జిబి మెమోరి, 16జిబి మెమోరి, 32జిబి మెమోరి మాత్రమే ఉండి ఉంటే, ఖచ్చితంగా మీకు ఈ పోస్టు ఉపయోగడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా బడ్జెట్ ఫోనులు 16జిబి – 32 ఫోను మెమోరిని కలిగి ఉన్న ఫోన్లు…