Tag Archives: బాలుర తెలుగు పేర్లు

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్

నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది.

ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా.

అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు.

చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి.

వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి అక్షరం చిన్న పిల్లల పేర్లలో ఉంటే, ఆ పేరునే పిలవడం వారికి శ్రేయస్కరం అంటారు. చిన్న పిల్లలను చిన్నప్పటి నుండి నక్షత్రం ప్రకారం పెట్టిన పేర్లతోనే పిలవడం ముఖ్యమని అంటారు.

తెలుగు పాపల పేర్లు దేవతల పేర్లతోనే ఉంటాయి… లక్ష్మీ, సరస్వతీ, దేవి, మాధవి, విజయలక్ష్మీ, వరలక్ష్మీ లలిత వంటి పేర్లు అటువంటి పేర్లలో కూడు మూడు అక్షరాల పేర్లు అమ్మాయి నేమ్స్ గా ఉంటే మేలు అంటారు. తెలుగు బేబీ పేర్లు

మగ పిల్లల పేర్లు తెలుగులో రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది అక్షరాలు వచ్చేలాగా ఉండడటం శ్రేయష్కరం అంటారు.

అంటే మగ పిల్లల పేర్లు లిస్టులో పేర్లు వెతికేటప్పుడు సరి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలని అంటారు.

బేబీ పేర్లు తెలుగులోనే అచ్చంగా తెలుగు పేర్లు వినడానికి బాగుంటాయి. అవి నక్షత్రం ఆధారంగా పేరు పెట్టుకుంటే పిల్లలకు మేలు అంటారు.

ఈ బ్లాగులోనే బోయ్స్ పేజిలో బాయ్స్ నేమ్స్, గర్ల్స్ పేజిలో గర్ల్స్ నేమ్స్ సెర్చ్ చేయవచ్చును

తెలుగులో చిన్న పిల్లల పేర్లు మొదటి అక్షరం ఆధారం తెలుగు పేరు

సాధారణంగా పిల్లలు పుట్టిన సమయం బట్టి నక్షత్రం. పిల్లలు పుట్టిన నక్షత్రం బట్టి పేరులో మొదటి అక్షరం. చిన్నపిల్లల పేరులో మొదటి అక్షరం ఆధారం తెలుగు పేరు ఎంపిక ఉంటుంది.

పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం ఆధారంగా పిల్లల పేరులో మొదటి అక్షరం ఉండాలని అంటారు.

నక్షత్రం ప్రకారం బ్రాహ్మణస్వామి సూచించిన అక్షరాలలో మొదటి అక్షరం ఎంపిక చేయాలని అంటారు.

అలా మొదటి అక్షరం ఎంపిక నక్షత్రం ప్రకారం చూసుకుని, తర్వాత ఇష్ట దైవం కానీ తాత, ముతాత్తల పేర్లు కూడా కొందరు కలుపుకుంటారు. లేకా అమ్మమ్మ, నాయనమ్మల పేర్లను కలుపుకుంటారు.

తాతముత్తాతల పేర్లు, అమ్మమ్మ, నాయనమ్మల సాధారణంగా దేవుడి పేరుతోనే ఉంటాయి.

మల్లన్న, సుబ్బయ్య, లక్ష్మయ్య, రామస్వామి, చంద్రన్న ఇలా తాతల పేర్లు ఉంటే, లక్ష్మమ్మ, సీతమ్మ, పున్నమ్మ, శాంతమ్మ ఇలా ఉంటాయి.

ఇప్పుడు ఫ్యాషన్ కొద్ది చాలామంది సింపుల్ మహేష్, రమేష్, రాజేష్, విఘ్నేష్, విశ్వాస్ లాంటి పేర్లు ఎంపిక చేసుకుంటారు.

ష్యాషన్ కొద్ది పేరు స్టైల్ మార్చినా పేరులో మొదటి అక్షరం నక్షత్రం ఆధారంగా పెట్టడం మేలు అంటారు.

అలా నక్షత్రం ఆధారం మొదటి అక్షరం పెట్టిన పేరుతోనే బాలుడిని లేక బాలికను పిలవడం కూడా వారికి చాలా మేలు జరుగుతుందని అంటారు.

హిందూ బేబీ విషయంలో నేమ్ సెలక్షన్ చాలా ముఖ్యం. దేవుళ్ళ పేర్లను బట్టి కూడా పేరు పెట్టినా నక్షత్రం ఆధారంగానే దేవుని పేరు పుట్టిన బేబీకి పెట్టుకుంటారు.

తెలుగు బేబీ బేర్లు da(డా) అయితే పేర్లు తక్కువగా ఉంటాయి. డాకిని వంటి పేర్లు అరుదుగా ఉంటాయి.

అదే ఇంకొక అక్షరంతో తెలుగు బేబీ బేర్లు da(దా) అయితే పేర్లు సులభంగానే ఉంటాయి. దామిని, దాక్షాయిని, దామోదర్, దేవేందర్, దేవా, దేవానంద్, దేవిక, దేవీ, దైవాదీనం వంటి పేర్లు ఉంటాయి.

దేవుడి పేరు నచ్చినా, పెద్దవారి పేరు నచ్చినా, మోడ్రన్ పేరు నచ్చినా నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకోవడం ప్రధానం.

ఎవరైనా బేబీకి మ అక్షరం మీద పేర్లు పెట్టుకోవడానికి అనుకూలం. అయితే మ అక్షరంతో మహిత అని పెట్టుకోవచ్చును. మహాలక్ష్మీ అని కూడా పెట్టుకోవచ్చును.

ఇంకా మో అక్షరంతో పేరు అయితే మోహన్, మోహనరావు, మోహిత ఇలా పేర్లు ఉంటాయి.

నక్షత్రం ప్రకారం మొదటి అక్షరం బట్టి పేరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ

మొదటి అక్షరం p అయితే తెలుగు బేబీ పేర్లు p అక్షరంతో బాలికలకు అయితే

పావని, ప్రతీక, పరిణీత, ప్రవల్లిక, ప్రమీల, పావకి, ప్రసన్న వంటి పేర్లు చాలానే ఉంటాయి. అయితే పేరులో అక్షరాలన్నీ కలిపి, మూడు కానీ అయిదు కానీ ఏడు కానీ బేసి సంఖ్యలో అమ్మాయి పేర్లు ఉండేలా చూసుకోవడం మేలు.

అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్
అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్

ఒకే పరిణీత పేరు మీకు నచ్చితే అందులో అక్షరాలన్నీ కలిపి నాలుగే ఉంటున్నాయి. కాబట్టి పరిణీతకు మరొక మూడు అక్షరాలు కలిగిన పేరు జత చేస్తే సరిపోతుంది.

లేదా పేరులో ఒత్తులు కూడా కలుపుకోవచ్చా లేదా అనేదా బ్రాహ్మణస్వామిని అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.

అబ్బాయి పేర్లు p అక్షరంతో అయితే ప్రకాశ్, ప్రదీప్, ప్రశాంత్, ప్రసాద్, ప్రమోద్, ప్రవీణ్ చాలా పేర్లు ఉంటాయి. ఇవి మూడు అక్షరాలు ఉన్నాయి. అయితే అక్షరం క్రింద అక్షరం ఉండడం వలన నాలుగు అక్షరాలుగా పరిగణించవచ్చో లేదో పెద్దవారిని అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.

ఇలా బేబీకి పెట్టవలసిన తెలుగు పేర్లలో అచ్చ తెలుగులోనే పలకడానికి బాగుండేలాగా పెట్టుకుంటారు.

కొందరు భగవంతుడు పేరు తప్పనిసరిగా ఉండేలాగా పెట్టుకుంటారు. అవి చాలా పాత పేర్లుగా అనిపిస్తాయి కూడా…

సుబ్బారావు, రంగారావు, మల్లన్న, సుబ్బయ్య వంటి పేర్లు… అయితే ఈ పేర్లలో దైవంతోనే ఉంటాయి.

అచ్చ తెలుగు పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ తెలుగులో
అచ్చ తెలుగు పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ తెలుగులో

సుబ్రహ్మణ్యం పేరుకు వాడుక పేరే సుబ్బారావు… సుబ్రహ్మణ్యం స్వామి హిందూ దైవం…

అలాగే రంగారావు… పాండురంగడులో రంగకు రావుని జోడించి రంగారావు పేర్లు పూర్వంలో పెట్టుకునేవారు. ఇంకా మల్లన్న అంటే శ్రీశైలం మల్లన్న స్వామే. సుబ్బయ్య అన్నా సుబ్రహ్మణ్యం స్వామే…

ఇలా దేవుళ్ళ పేర్లతో కూడిన బేబీ పేర్లను చాలా మందికి ఉంటాయి. రావుతో కలిసిన పేర్లు చాల ఉంటాయి.

శ్రీనివాసరావు, రాజారావు, శ్రీహరిరావు, శివరావు, వేంకటేశ్వరరావు, రామారావు, కృష్ణారావు, కేశవరావు, ప్రసాదరావు ఇలా రావు చివరగా వస్తూ చాలా తెలుగు పేర్లు ఉంటాయి.

మోడ్రన్ గా అయితే పేర్లు ఇలా మారుతూ వచ్చాయి. రాజారావు రాజేష్, రామారావు రమేష్, శ్రీనివాసరావు శ్రీనివాస్, వేంకటేశ్వరరావు వెంకట్, రామారావు రామ్ మార్చుకోవడం కామన్ అయిపోయింది.

పూర్వకాలంలో భగవంతుడి పేర్లు పిల్లలకు ఎందుకు పెట్టుకునేవారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఒక్కసారి వినండి… పేరులో భగవన్నామం ఉండడం వలన కలిగే మేలు చెబుతారు. ఈ క్రింది వీడియో చూడండి.

శ్రీహరి అనే పేరు ఒక బాలుడికి పెట్టి, పదే పదే ప్రేమతో శ్రీహరి..శ్రీహరి…శ్రీహరి అని పిలుచుకునే పెద్దలు ధన్యులే అంటారు… మన ప్రవచన పెద్దలు.

అలాగే శ్రీదుర్గ అనే పేరు అమ్మాయికి పెట్టుకుని… దుర్గమ్మ… దుర్గ… దుర్గమ్మ అంటూ మురిసిపోతు పిలుచుకునే పెద్దలు అదృష్టవంతులంటారు… ప్రవచన పెద్దలు…

అలా ఎందుకు ధన్యులు..? ఎందుకు అదృష్టవంతులు ప్రవచనకారుల మాటలలోనే వింటే, మనసుకు బాగా పడుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?